భారీ ప్రమోషన్స్ తో “RRR”

RRR Movie Team Gears Up To Kickstart Movie Promotion Work On A Massive Scale,RRR Roar Start With Making Glimpse,RRR Movie Making Video,Jr NTR And Ram Charan's RRR Making Video To Release On July 15,RRR Making Video To Release On July 15,RRR Makers Set To Release Making Video Roar Of RRR On July 15,Roar Of RRR,RRR Making Video Roar Of RRR On 15Th July,RRR Commences Promotions With Roar Of RRR,RRR Makers Set To Release Making Video Roar Of RRR On July 15,Roar Of RRR,Making Video Of RRR,Roar of RRR Making Video Highlights Update,Roar Of RRR Movie,Making Video Of RRR Movie,Telugu Filmnagar,Roar Of RRR Making Video Update,Roar Of RRR,RRR Movie,Ram Charan,Roar Of RRR Making Video Relase Date,Roar Of RRR Making Video Update,Roar Of RRR Making Video,Roar Of RRR Video,Roar Of RRR Movie Making Video,Roar Of RRR Movie Making,Roar Of RRR Movie,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Roar Of RRR Highlights,Roar Of RRR Special,Roar Of RRR,Roar Of RRR Making,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Roar Of RRR On July 15,Roar Of RRR Movie Video,#RRRMovie,#RRR,#RoarOfRRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ “రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని ప్రారంభిస్తున్నారు. “రోర్‌ఆఫ్‌ఆర్‌ఆర్‌ఆర్‌” పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని జూలై 15 వ తేదీ ఉదయం11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

`

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.