‘ఆర్ఆర్ఆర్’ హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్

Jr NTR Dialogues Going To The Biggest Highlight Of RRR Movie,RRR Movie Making Video,Roar Of RRR,Making Video Of RRR,Roar Of RRR Movie,Making Video Of RRR Movie,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Dialogues Going To The Biggest Highlight Of RRR,Jr NTR Dialogues In RRR Movie,Jr NTR Dialogues,Jr NTR Latest News,Jr NTR New Movie Updates,Jr NTR RRR,Jr NTR RRR Movie Updates,Jr NTR RRR Movie Dialogues,RRR Movie Dialogues,Jr NTR Dialogues Highlight In RRR,Jr NTR Latest Film Updates,Jr NTR Movie Updates,RRR Telugu Movie Latest Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR Movie Shooting,Jr NTR Patriotic Dialogues Superb In RRR,#RRRMovie,#RRR

ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్న హీరోల్లో డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలెట్ నిలుస్తాయని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసందే కదా. ఈసినిమాకు స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి వల్ల ఈసినిమాలో డైలాగ్స్ కోసం పెద్దగా కష్టపడింది లేదు..రాజమౌళి ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్ ప్లే ఇచ్చారు అని.. అంతేకాదు ఎన్టీఆర్ దేశభక్తి గురించి చెప్పే డైలాగ్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. మామూలుగానే తారక్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలిసిందే. మరి అలాంటిది అలాంటి డైలాగ్స్ చెప్తే ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. చరణ్ కు జోడిగా  బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =