రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్

Ram Charans New Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Power Star,Mega Power Star Ram Charan,Mega Power Star Ram Charan Latest Picture,Ram Charan Latest Picture,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Picture,Ram Charan New Picture,Ram Charan Latest Images,Ram Charan Latest photo Gallery,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Film,RRR Movie Update,Ram Charan Picture Goes Viral,Ram Charan Viral Picture,Ram Charan Intense Look,Ram Charan Latest Picture On Instagram,Ram Charan Monochrome Picture,Ram Charan Workout,Ram Charan Latest Workout Picture,Ram Charan Latest Workout Pics,Ram Charan Latest Workout Pics,Ram Charan Gym Workout Picture,Mega Power Star Gym Workout Picture,Mega Power Star Latest Workout,Ram Charan Latest News,Ram Charan New Movie News,Ram Charan Latest Look,Ram Charan New Look

సూపర్ హిట్ “చిరుత ” మూవీ తో పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సూపర్ హిట్ “ధృవ ” మూవీ తో స్టైలిష్ లుక్ , పర్ ఫెక్ట్ ఫిజిక్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రామ్ చరణ్ హెవీ వర్కౌట్స్ చేస్తూ తన స్టన్నింగ్ లుక్ ఫొటోను స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేయగా , ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.