‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీగా మేకింగ్ వీడియో

RRR Movie Team To Soon Release A Documentary With Behind The Scenes Videos For Promotional Purpose,RRR Behind The Scenes Documentary Very Soon,Rajamouli Preparing A Documentary On RRR,Ss Rajamouli Preparing A Documentary On RRR Movie,RRR's Behind The Scenes Documentary To Be Out,Ss Rajamouli RRR Video,RRR Behind The Scenes Documentary Will Be Made Very Soon,RRR Behind The Scenes Documentary,RRR Movie Behind The Scenes Documentary,Documentary On RRR,RRR Documentary,RRR Movie Documentary,RRR Movie Documentary Video,RRR Behind The Scenes Documentary Video,RRR Documentary Making Video,RRR Making Video,RRR Promotional Song,Telugu Filmnagar,Roar Of RRR,RRR Movie,Ram Charan,Roar Of RRR Making,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,NTR,Ajay Devgn,Alia Bhatt,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR NTR Teaser,RRR Ajay Devgn,RRR NTR,DVV Movies,RRR Making,Olivia Morris,SS Rajamouli RRR Video,Promotional Song Of RRR,RRR Movie Promotional Song,RRR Movie Special Promotional Song,#RRRMovie,#RRR

సినిమాను ప్రమోట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. తన సినిమాలను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రమోట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అలానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలుపోస్టర్లు.. ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజ్ చేయగా ఇప్పుడు ఇటీవలే రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఉంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందే చూశాం. ఈ మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ వీడియోను ఒక డాక్యుమెంటరీగా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారట. ఆ డాక్యుమెంటరీకి గాను సదరు ఓటీటీ భారీ మొత్తంను చెల్లిస్తున్నట్లుగా చెబుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ నుండి మొదలుకుని షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వరకు.. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు విడుదల అన్ని విషయాలను కూడా డాక్యుమెంటరీలో చూపించబోతున్నారట. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చూడాలి.

కాగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ ‘ ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =