
ట్యాగ్ · 89 కథనాలు · పేజీ 2

ట్రెండింగ్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్

పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు

పుష్ప 2.. ప్రీమియర్స్ షురూ

పుష్ప 2 తొలి రోజు 300కోట్లు

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు

పుష్ప 2 కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్

చరిత్ర సృష్టించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్

పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 వూహించనట్లుగానే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు ను నెలకొలిపింది. ప్రీమియర్స్ తోకలుపుకొని మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల మార్క్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దాంతో హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు ప్రీమియర్లు ,స్పెషల్ షో లు పడడం ఇతర భాషల్లో కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.
ట్రెండింగ్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే రూ.250-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని వారు భావిస్తున్నారు.

పుష్ప 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి కన్ను..
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

రివ్యూ - పుష్ప 2: ది రూల్.. తగ్గేదేలే
అల్లు అర్జున్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో పుష్ప 2 ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే ఈ పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేమ్ వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోతుంది. 'పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే' అని అన్ని దేశాల్లో వినిపించడం పక్కా. పుష్పరాజ్ డైలాగ్ వైల్డ్ ఫైర్ లెక్కే ఉంది మూవీ.

పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు
టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

పుష్ప 2.. అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.

పుష్ప 2.. ప్రీమియర్స్ షురూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య పుష్ప 2 రేపు విడుదల కానుంది.

పుష్ప 2.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఇలా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

పుష్ప 2.. హైదరాబాద్ నడిబొడ్డున గ్రాండ్‌గా వైల్డ్ ఫైర్ జాతర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

పుష్ప 2 తొలి రోజు 300కోట్లు
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ కి మరో మూడు రోజులే వుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.ఆలెక్కన ఇంకా రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. నేషన్ వైడ్ గా ఏ రేంజ్ హైప్ వుందో ప్రీ సేల్స్ చూస్తేనే అర్ధమవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తో షోస్ పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పర్మిషన్ రాగ ఆంధ్రప్రదేశ్ లో అనుమతి రావాల్సివుంది.నైజాంలో టికెట్ రేట్స్ ఎక్కువగా వున్నా బుకింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో వున్నాయి.అటు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ అవుతున్నాయి. ఓవరాల్ గా సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ప్రస్తుతం వున్న ట్రెండ్ బట్టి 300కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం…

పుష్ప 2 వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే అంతకుముందే 4వ తేదిన రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ పడనున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు నిర్మాతలు.అందులో భాగంగా తెలంగాణ లో పర్మిషన్ వచ్చింది.

పుష్ప 2 నుండి.. పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

పుష్ప 2 కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా గా పుష్ప 2 నిలువడం ఖాయం.హిట్ టాక్ వస్తే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పెట్టనుంది.నిన్నటి తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఈనెల 28లోగా ఫస్ట్ కాపీ రెడీ కానుంది.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

పుష్ప 2 నుండి స్పెషల్ సాంగ్ రానుంది
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే వుంది.ఈరోజు నుండి ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈనెల 28 లోపు ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.కిస్సిక్ అంటూ సాగే ఈ పాట ఈనెల 24న రాత్రి 7:02గంటలకు రానుంది.

ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, సుక్కూ, డీఎస్‌పీ.. పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

పుష్ప 2.. ప్రీ-సేల్స్‌లో రికార్డ్, ఫస్ట్ ఇండియన్ మూవీగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్'. గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన పుష్ప 1కు సీక్వెల్‌గా ఇది రాబోతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోంది.

చరిత్ర సృష్టించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.