రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్

captain miller teaser create new record

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్.ధనుష్ టైటిల్ రోల్ ను పోషిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ధనుష్ బర్త్ డే సంధర్భంగా ఈసినిమా టీజర్ ను వదిలారు అయితే ఈటీజర్  కోలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.24గంటల్లో 23మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా కెప్టెన్ మిల్లర్  టీజర్  రికార్డు క్రీయేట్ చేసింది.ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.1930-40 లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాను అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈఏడాది డిసెంబర్ 15న కెప్టెన్ మిల్లర్ థియేటర్లోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈఏడాది ప్రారంభంలో సార్ తో సూపర్ హిట్ కొట్టి ధనుష్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమా తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో మరో తెలుగు డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు ధనుష్.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ తన 51వ చిత్రంలో నటించనున్నాడు.సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించనున్నారు.పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =