
ట్యాగ్ · 67 కథనాలు


సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు

ప్రభాస్ బర్త్ డే.. సలార్ స్పెషల్ షోస్

రేపు రిలీజ్ కానున్న సలార్

ప్రశాంత్ నీల్ బర్త్ డే.. విషెస్ తెలిపిన ప్రభాస్

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్

సలార్ రిలీజ్పై కీలక అప్డేట్

సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది

ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్

సలార్- రెడీ అవుతున్న ఫస్ట్ సింగిల్?

కన్ఫామ్ ఆగష్ట్ లో సలార్ ట్రైలర్

సలార్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సలార్ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్ వసూళ్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు
వరస ప్లాప్ ల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా 2023 చివర్లో వచ్చి 600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అయితే సరైన టైం లో వచ్చి ఉంటే 1000కోట్ల సినిమా అయ్యుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూవుంటారు.యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది ఈసినిమా.కేవలం థియేటర్లలోనే కాదు ఓటిటి ల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ చాలా రోజులు ట్రెండింగ్ లో కొనసాగింది.ఇందులో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కానున్న సలార్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్, కల్కి 2898 AD' చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీటి సీక్వెల్స్ లోనూ ఆయన నటించనున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రధానపాత్రలో రెండు కొత్త చిత్రాలు రూపొందుతున్నాయి.

ప్రభాస్ బర్త్ డే.. సలార్ స్పెషల్ షోస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

రేపు రిలీజ్ కానున్న సలార్
గత ఏడాది చివర్లో భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 700కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇక ఇప్పుడు జపనీస్ లో విడుదలవుతుంది.రేపు జపాన్ థియేటర్లలో ఈసినిమా సందడి చేయనుంది.బాహుబలి తో ప్రభాస్ కు జపాన్ లోకూడా క్రేజ్ వచ్చింది.దాంతో సలార్ ను అక్కడ విడుదలచేస్తున్నారు.ఈ సందర్భంగా అక్కడి వారిని ప్రభాస్ ఈసినిమాను చూడమని వీడియో రిలీజ్ చేశాడు.

ప్రశాంత్ నీల్ బర్త్ డే.. విషెస్ తెలిపిన ప్రభాస్
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అనంతరం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సీక్క్వెల్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో నేడు ప్రశాంత్ నీల్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సలార్ మరో ఓటీటీ లో హిందీ వెర్షన్
సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఓటీటీలో కూడా సలార్ హవా
సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఓటిటి లోకి సలార్.. రెస్పాన్స్ అదుర్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ఓటిటి లోకి వచ్చేసింది.నిన్న రాత్రి 12గంటలకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమా తెలుగు తోపాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఓటిటి లో అదే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగితా వారు కూడా ఎలివేషన్ షాట్స్ ను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా లో పెట్టేస్తున్నారు.ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్,డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ , రైటింగ్ రవి బస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే యాక్షన్ సీక్వెన్క్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సలార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషలకు గాను ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.చాలా భారీ మొత్తానికి ఈ హక్కులను దక్కించుకుంది.ఇప్పటివరకు టాలీవుడ్ ఇదే అతి పెద్ద డీల్.ఇక ఈసినిమాను ఈరోజు అర్ధరాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లో ఉంచనున్నామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

సలార్ గ్రాండ్ సక్సెస్.. ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా దానికి తగ్గట్లే థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. మరోవైపు ప్రభాస్ కటౌట్కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్
ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

సలార్ రిలీజ్పై కీలక అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'సలార్' సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి చిత్ర బృందం ప్రకటించిన మేరకు ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో వారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల వాయిదా పడింది.ఈసినిమా రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకావాల్సి వుంది అయితే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలతేదిని వాయిదా వేశారు మేకర్స్.ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేశాయి.

ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చే నెలలో విడుదలకానుంది.ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదలకానుందట.ఇంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ని కూడా ఐమాక్స్ వెర్షన్ లో విడుదలచేయాలనుకున్నారు కానీ కుదరలేదు అయితే సలార్ మాత్రం ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుందట.తెలుగులో మొదటి సారిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో విడుదలైయిన సినిమా బాహుబలి 2.దాంతో ఇప్పుడు సలార్ రెండో సినిమా కానుంది.

సలార్- రెడీ అవుతున్న ఫస్ట్ సింగిల్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మేనియా అప్పుడే మొదలైపోయింది. గతకొంతకాలంగా ఆదిపురుష్ కోసం వెయిట్ చేయగా ఆసినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి సెప్టెంబర్ 28 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా అప్పుడే సలార్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.

రిలీజ్ ముందే సలార్ రికార్డ్ - నెవర్ బిఫోర్ రిలీజ్
పాన్ ఇండియాా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం సినిమాా జయాపజయాలకు అతీతంగా రోజు రోజుకూ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ అయితే ఇంకా షూటింగ్ దశలోనే అయితే ప్రాజెక్ట్ కే రిలీజ్ కు ఆరు నెలలు ముందుగానే ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టేసింది. అ సంగతి పక్కన పెడితే ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

కన్ఫామ్ ఆగష్ట్ లో సలార్ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. అది నిజమే అని రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక టీజర్ సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. 24 గంటల్లో ఈసినిమా 83 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకొని మోస్ట్ వ్యూయ్డ్ టీజర్ గా కొత్త రికార్డు…

సలార్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు. దానికి తోడు ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. అందుకే ప్రేక్షకులు కూడా ఈసినిమా కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.