
ట్యాగ్ · 47 కథనాలు


ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్

ప్రభాస్ 1000 కోట్ల బిజినెస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్

ప్రభాస్ మిర్చి మూవీ @ 10ఇయర్స్

జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?
షూటింగ్ చివరి దశలో సలార్

ఫైనల్ స్టేజ్ లో సలార్

న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ డబుల్ ధమాకా

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!

సూపర్ బిజీగా "ప్రభాస్ "

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు

'సలార్'.. హైలెట్ గా లోయలో యాక్షన్ సీక్వెన్స్..!

#VD 11.. ఫేక్ ఫొటో క్రియేట్ చేసిన విజయ్..!

యాక్షన్ సీక్వెన్స్ తోనే ప్రభాస్ రీస్టార్ట్..!

ఎక్స్ లో ప్రభాస్ డామినేషన్
రెబల్ స్టార్ ప్రభాస్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.డిజాస్టర్ టాక్ తో కూడా 100కోట్ల ఓపెనింగ్స్ ను తెచ్చేపెట్టే హీరో.ఇక హీరో సోషల్ మీడియాలో కూడా రికార్డులు క్రీయేట్ చేస్తున్నాడు.గత ఏడాదికి గాను ఎక్స్ ఇండియాలో టాప్ 10 యాష్ ట్యాగ్ లను ప్రకటించగా ఇందులో ప్రభాస్ 7వస్థానాన్ని సంపాదించుకున్నాడు అంతేకాదు ఆ ఏడాది ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు.

అప్ కమింగ్ సినిమాలపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సలార్ పార్ట్ 2 కోసం.

ప్రభాస్-మారుతి ఫిలిం.. పొంగల్ కు ఫస్ట్ లుక్, టైటిల్
ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే అలాంటి భారీ సినిమాల మధ్యలోనే మారుతి తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడు ప్రభాస్. మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ ఈసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్క్రిప్ట్ తో ప్రభాస్ స్పిరిట్ మూవీ
సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగా ఆ మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్లు సాధించింది. దర్శకుడు సందీప్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా బాలీవుడ్ మూవీ యానిమల్ ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ 1000 కోట్ల బిజినెస్
కృష్ణంరాజు వారసత్వంతోనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా, ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. నాగ్ అశ్విని దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ మూవీస్ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది.

ప్రభాస్ మిర్చి మూవీ @ 10ఇయర్స్
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మిర్చి మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనుష్క ,రిచా గంగోపాథ్యాయ కథానాయికలు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తొలిచిత్రం గా తెరకెక్కిన మిర్చి మూవీ తో కొరటాల టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఈ మూవీలో హీరో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రభాస్ , అనుష్క ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 6 నంది అవార్డ్స్ అందుకున్న మిర్చి మూవీ కన్నడ , బెంగాలీ , ఒడియా భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.

జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి: ది కంక్లూజన్ మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీతో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందిన బాహుబలి 2 మూవీ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
షూటింగ్ చివరి దశలో సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. ఇక తాజా సమాచరం ప్రకారం ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది. ఆఖరి షెడ్యూల్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నారట. ఇక ఈషూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొని షూటింగ్ ను పూర్తిచేయనున్నాడట. ఈ నెల చివరి వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

ఫైనల్ స్టేజ్ లో సలార్
గత ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రాధేశ్యామ్ తరువాత ఆదిపురుష్ సినిమాతో బిజీ ఆయిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమా తో పాటు సలార్ సినిమాను కూడా అప్పుడే ప్రారంభించేశాడు. అయితే ముందు ఆది పురుష్ సినిమాను పూర్తి చేశాడు. ఆ తరువాత ఫుల్ ఫోకస్ ను సలార్ పై పెట్టేశాడు. ఈసినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా ఎలాంటి బ్రేక్స్ లేకుండా నిర్విరామంగా జరుపుకుంటుంది.

2500 కోట్ల పెట్టుబడులతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న, తెరకెక్కనున్న సినిమాలకు నిర్మాతలు సుమారు 2500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇలా ఒక్క హీరో సినిమాలకే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడం సాధారణ విషయం కాదు. ఆ క్రెడిట్ హీరో ప్రభాస్ కే దక్కింది. హీరో ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది.

న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ డబుల్ ధమాకా
టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ప్రాజెక్ట్ కే. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఆశ్విన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను నాగ్ ఆశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్…

సూపర్ బిజీగా "ప్రభాస్ "
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ ” మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న "సలార్", నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న "ప్రాజెక్ట్ K" మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'సలార్'.. హైలెట్ గా లోయలో యాక్షన్ సీక్వెన్స్..!
రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యఫ్ 2 సినిమా సంచలన విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే ఈసినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈసినిమా లో ప్రభాస్ వయోలెంట్ గా రూత్ లెస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయన్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలో ఈసినిమా…

దర్శకుడు నాగ్ అశ్విన్ కు ప్రభాస్ బర్త్ డే స్పెషల్ విషెస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ పాల్గొంటారు.

#VD 11.. ఫేక్ ఫొటో క్రియేట్ చేసిన విజయ్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత విజయ్ వెంటనే పూరీతోనే మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పటినుండో అనుకుంటున్న జనగణమన సినిమానే విజయ్ తో చేయనున్నాడు. ఈసినిమా కోసం ఇప్పటికే తన మేకోవర్ ను కూడా మార్చేశాడు.

యాక్షన్ సీక్వెన్స్ తోనే ప్రభాస్ రీస్టార్ట్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. నిజానికి ఈసినిమాను కూాడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుండటంతో వచ్చే ఏడాదికి…