సూపర్ బిజీగా “ప్రభాస్ “

Prabhas Gets Super Busy With His Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Prabhas Latest Movie Updates,Prabhas Movie Updates,Prabhas upcoming Movies,Prabhas Upcoming Movie Latest Updates, Prabhas New Movie Updates,Prabhas Back to Back Shooting Updates,Prabhas Busy with Projects,Prabhas Next Projects Updates

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ ” మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”,
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సలార్”, “ప్రాజెక్ట్ K” మూవీస్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ రెండు మూవీస్ షూటింగ్ షెడ్యూల్స్ తో ప్రభాస్ సూపర్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ “సలార్”మూవీ భారీ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ అయిన తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్ “మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =