జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?

Prabhas Baahubali 2 To Re Release In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Baahubali 2,Baahubali 2 Movie,Baahubali 2 Telugu Movie,Baahubali 2 Update,Baahubali 2 Updates,Baahubali 2 Movie Updates,Baahubali 2 Movie Update,Baahubali 2 Movie Latest Updates,Baahubali 2 Movie Latest Update,Baahubali 2 Latest Update,Baahubali 2 Latest Updates,Baahubali 2 Telugu Movie Latest Updates,Baahubali 2 Movie News,Baahubali 2 Telugu Movie Latest News,Baahubali 2 Movie Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas Movie News,Prabhas New Projects,Prabhas Latest Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Baahubali 2,Prabhas Baahubali 2 Movie,Prabhas Baahubali 2 Re Release In Japan,Baahubali 2 Re Release In Japan,Baahubali 2 Re-Releasing In Japan,Baahubali 2 Re Release

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి: ది కంక్లూజన్ మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీతో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందిన బాహుబలి 2 మూవీ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాహుబలి 2 మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది. సౌత్ ఇండస్ట్రీలలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన బాహుబలి :ది కంక్లూజన్ మూవీ కలెక్షన్స్ ఇప్పటివరకూ ఏ మూవీ క్రాస్ చేయలేకపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100 రోజులకు పైగా దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాహుబ‌లి-2 మూవీ ఇదివరకే జపాన్‌లో రిలీజైంది. అక్కడ రూ.18.50 కోట్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీ క్రేజ్ తో బాహుబలి 2 మూవీని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =