షూటింగ్ చివరి దశలో సలార్

Salaar Movie Shooting Nearing Completion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Update,Salaar Updates,Salaar Movie Updates,Salaar Movie Update,Salaar Movie Latest Updates,Salaar Movie Latest Update,Salaar Latest Update,Salaar Latest Updates,Salaar Telugu Movie Latest Updates,Salaar Movie News,Salaar Telugu Movie Latest News,Salaar Movie Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas New Projects,Prabhas Latest Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Salaar,Prabhas Salaar Movie,Salaar Movie Shooting Update,Salaar Shooting Update,Salaar Movie Shooting,Salaar Shooting,Salaar Movie Latest Shooting Update,Salaar Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting,Prabhas Salaar Movie Shooting Update,Prabhas Salaar Movie Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting Latest Update,Salaar Movie Shooting Latest Update,Salaar Shooting Latest Update,Rebel Star Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. ఇక తాజా సమాచరం ప్రకారం ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది. ఆఖరి షెడ్యూల్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నారట. ఇక ఈషూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొని షూటింగ్ ను పూర్తిచేయనున్నాడట. ఈ నెల చివరి వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − seven =