దర్శకుడు నాగ్ అశ్విన్ కు ప్రభాస్ బర్త్ డే స్పెషల్ విషెస్

Prabhas wishes Director Nag Ashwin on his Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan Indian Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas latest Movies,Prabhas New Movie Updates,Prabhas Salaar Movie Updates, Prabhas wishes Director Nag Ashwin,Nag Ashwin Birthday,Nag Ashwin HBD,Director Nag Ashwin Birthday,Prabhas wishes Nag Ashwin,Director Nag Ashwin,Prabhas and Nag Ashwin Movie Salaar

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

prabhas wishes nag ashwin PHOTO

టాలెంటెడ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా హీరో ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెష్ తెలిపారు.తనకు తెలిసిన ఒక స్వీటెస్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాననీ , తనకు “ప్రాజెక్ట్ K” ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , సినిమా సెట్స్ లో త్వరలోనే జాయిన్ అవ్వడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ ఇన్ స్టా గ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + six =