2500 కోట్ల పెట్టుబడులతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు

Prabhas Upcoming Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas New Projects,Prabhas Latest Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Upcoming Movies Latest Updates,Prabhas Upcoming Movie Updates,Prabhas Latest Film Updates,Actor Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest Updates,Prabhas Next Project News,Adipurush,Salaar,Project K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న, తెరకెక్కనున్న సినిమాలకు నిర్మాతలు సుమారు 2500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇలా ఒక్క హీరో సినిమాలకే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడం సాధారణ విషయం కాదు. ఆ క్రెడిట్ హీరో ప్రభాస్ కే దక్కింది. హీరో ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది.

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లోసుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. దర్శకుడు మారుతి , ప్రభాస్ కాంబినేషన్ సినిమా 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో వస్తుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సైతం 300 కోట్లకు పైగానే బడ్జెట్‌తో రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్, సిద్ధార్ధ్ ఆనంద్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించారు. దిల్ రాజు సైతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో రావణం అనే సినిమా ఖరారు చేసారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ సుమారు 700 కోట్లు ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =