
ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 2


ఎన్టీఆర్ సినిమాల లైనప్ చూశారా? మాములుగా లేదుగా!

ప్రీ సేల్స్లో దూసుకుపోతోన్న దేవర

ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది -ఎన్టీఆర్

ఇప్పుడంతా అనిరుధ్ హవానే -ఎన్టీఆర్

సందీప్ రెడ్డి తో దేవర టీం.. ప్రోమో రిలీజ్

దేవర ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోస్

ఆల్ టైం రికార్డు సృష్టించిన దేవర

దేవర సెన్సార్ కంప్లీట్, రిలీజ్కి సిద్ధం

దేవర మళయాలం ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్

దేవర చివరి 40 నిమిషాలు అరాచకం -ఎన్టీఆర్

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్తో ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

ఆయ్ చూసి ఎన్టీఆర్, బన్నీ రియాక్షన్ ఇదే..!

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్లో సెన్సేషన్

ఆయ్ ఫన్ ఫెస్టివల్లో తండేల్ టీమ్ సందడి

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

దేవర టిక్కెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.

ఎన్టీఆర్ సినిమాల లైనప్ చూశారా? మాములుగా లేదుగా!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.

ప్రీ సేల్స్లో దూసుకుపోతోన్న దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఇక రీసెంట్గా ముంబైలో ట్రైలర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది -ఎన్టీఆర్
మచ్ అవైటెడ్ దేవర వచ్చే వారంలో థియేటర్లోకి రానుంది.ఎన్టీఆర్ నుండి 6ఏళ్ల తరువాత సోలో గా వస్తున్న సినిమాకావడంతో దేవరపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం దేవర టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ప్రెస్ మీట్ లో పాల్గొంది దేవర టీమ్.

దేవర.. 'ఆయుధ పూజ' సాంగ్ వచ్చేస్తోంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడంతా అనిరుధ్ హవానే -ఎన్టీఆర్
ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర గురించే చర్చ.వచ్చే వారంలోనే థియేటర్లలోకి రానుంది.కల్కి 2898 ఏడి తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడం అలాగే 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా రానుండడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.రీసెంట్ గా ముంబై లో దేవర టీంను యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేశాడు.ఈవీడియోను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ గా ఈవీడియో చేశారు.

సందీప్ రెడ్డి తో దేవర టీం.. ప్రోమో రిలీజ్
ఎన్టీఆర్ -కొరటాల శివల దేవర పార్ట్ 1 ఈనెల 27న విడుదలకానుందని తెలిసిందే.పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ లోనూ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా యానిమల్ ఫేమ్ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ,దేవర టీం ను ఇంటర్వ్యూ చేశాడు.ముంబై లో ఈ ఇంటర్వ్యూ ను షూట్ చేశారు.ఇందులో ఎన్టీఆర్ తో పాటు,కొరటాల శివ అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో రానుంది. ఈరోజు ప్రోమో ను కూడా విడుదలచేశారు.రేపు ఫుల్ ఇంటర్వ్యూ రానుంది.ఈ ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేవర ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఆల్ టైం రికార్డు సృష్టించిన దేవర
ఓవర్సీస్ లో దేవర హావ కొనసాగుతూనే వుంది.ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో 1మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ తో అదరగొట్టగా నిన్నటితో 1.5మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇంత తొందరగా ఇండియన్ మూవీ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.దాంతో దేవర ఆల్ టైం రికార్డు సృష్టించింది.ప్రీమియర్స్ కు ముందే 2మిలియన్ క్లబ్ లో చేరనుంది.హిట్ టాక్ వస్తే అక్కడ దేవర ప్రభంజనం కొనసాగించనుంది.అటు ఆస్ట్రేలియా లోకూడా సాలిడ్ గా స్టార్ట్ చేసింది.ఇప్పటివరకు 54k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.

దేవర సెన్సార్ కంప్లీట్, రిలీజ్కి సిద్ధం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ 'భైరా' అనే భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

దేవర మళయాలం ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసిన దేవర ట్రైలర్ నిన్న విడుదలైంది.ఇక ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ స్టోరీ ని రివీల్ చేశారు కానీ సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోనుందట.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించడం,యాక్షన్ సీన్స్ ,లాస్ట్ షాట్ ,బీజీఎమ్… ట్రైలర్ ను నిలబెట్టాయి.ఈసినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దింపుతున్నారు.ఇక ఈట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

దేవర చివరి 40 నిమిషాలు అరాచకం -ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.దాదాపు 6ఏళ్ళ తరువాత సోలో హీరోగా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.దాంతో దేవర ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గేట్లే ఈసినిమానుండి వచ్చిన టీజర్,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక నిన్న కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముంబై లో ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు డైరెక్టర్ కొరటాల శివ,హీరోయిన్ జాన్వీ కపూర్,విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ హాజరయ్యారు.

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్తో ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.

మోక్షజ్ఞ బర్త్ డే.. విషెస్ తెలిపిన ఎన్టీఆర్, ట్వీట్ వైరల్
నందమూరి బాలకృష్ణ తనయుడు తారక రామ మోక్షజ్ఞ తేజ సినిమాలలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. 'హనుమాన్' ఫేమ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఎప్పటినుంచో దీనికోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు తాజా ప్రకటనతో ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ కానున్నాడని ఆయన తెలిపారు.

ఆయ్ చూసి ఎన్టీఆర్, బన్నీ రియాక్షన్ ఇదే..!
మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. తాజాగా ఫన్ ఎంటర్టైనర్ ‘ఆయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయన్ సారిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి అంజి.కే.మణిపుత్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలైంది.

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్లో సెన్సేషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆయ్ ఫన్ ఫెస్టివల్లో తండేల్ టీమ్ సందడి
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్లో ఫన్ ఎంటర్టైనర్గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్లో సందడి చేస్తోంది.

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్
మచ్ అవైటెడ్ మూవీ దేవర నుండి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చు కుంది.అతి తక్కువ రోజుల్లో 100మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకునే దిశగా సాగుతుంది.ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆయన భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.ఈరోజు సైఫ్ బర్త్ డే కావడంతో భైరా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాతో థియేటర్లలో కనిపించి దాదాపు రెండేళ్లు దాటిపోయింది.సోలో హీరోగా అయితే ఆరేళ్ళకు వస్తుంది.ఒకవైపు ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలతో వస్తుంటే ఈ లాంగ్ గ్యాప్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది.అయితే ఇక వారికి తమ ఫేవరేట్ హీరో సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఈ ఏడాది తోకలిపి రానున్న రెండేళ్ల లో మూడు సినిమాలతో రానున్నాడు. అందులో భాగంగా ఈఏడాది సెప్టెంబర్ లో దేవర ఫస్ట్ పార్ట్ విడుదలకానుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్…