
ట్యాగ్ · 126 కథనాలు


రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ ప్రముఖుల సంతాపం

ఎన్టీఆర్-నీల్.. షూట్‌లో జాయినైన తారక్

ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్

గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోన్న యమదొంగ

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ నార్త్ అమెరికా రైట్స్ సోల్డ్

తారక్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపాన్ లేడీ ఫ్యాన్స్

దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ప్రారంభం

ఎన్టీఆర్ నీల్ షురూ కానుంది

దేవర అరుదైన ఫీట్

దేవర రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్

బ్రదర్ తారక్ ఆల్ ది బెస్ట్ - రామ్ చరణ్

పర్మిషన్ ఇచ్చినందుకు థాంక్స్ - ఎన్టీఆర్

గ్రాండ్‌గా నార్నె నితిన్ వివాహం.. హాజరైన ఎన్టీఆర్ దంపతులు
టాలీవుడ్ యంగ్ హీరో 'మ్యాడ్, ఆయ్' సినిమాల ఫేమ్ నార్నె నితిన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (అక్టోబర్ 10, 2025) రాత్రి అత్యంత ఘనంగా జరిగిన వేడుకలో ఆయన శివానీని వివాహమాడారు. నితిన్ కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ శుభకార్యానికి, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సినీ తారలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు
భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్ చేశారు.

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్
కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ ప్రముఖుల సంతాపం
దేశవ్యాప్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన కలకలం సృష్టించింది. నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. ఇక్కడినుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే దగ్గరలోని ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్ లోని భవనంపై కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని 241 మందితో పాటు ఆ భవనంలోని వైద్య విద్యార్థులు మరో 24 మంది మొత్తం 265 మంది దుర్మరణం చెందారు.

ఆపరేషన్ సిందూర్.. మెగాస్టార్ సహా ప్రముఖుల ట్వీట్స్ వైరల్
గత నెలలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసింది. నిన్న అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో పెద్దఎత్తున ఉగ్రవాదులు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు..శత్రువుకి మన సత్తా చూపారంటూ ఇండియన్ మిలిటరీకి సెల్యూట్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టారు.

ఎన్టీఆర్-నీల్.. షూట్‌లో జాయినైన తారక్
'దేవర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మచ్ అవైటెడ్ మూవీని 'ఎన్టీఆర్-నీల్' (వర్కింగ్ టైటిల్) అని వ్యవహరిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్
మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.ఈనెల 22న ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు.ఈషెడ్యూల్ దాదాపు 3వారాల పాటు బ్రేక్ లేకుండా జరుగనుందట.ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సినిమాలో ఈసీక్వెన్స్ హైలైట్ అవ్వనుందట.ప్రస్తుతం సినిమాకోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో వున్నాడు.

గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోన్న యమదొంగ
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెలబ్రేషన్స్ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది.

కొంచెం ఓర్పుతో ఉండండి, త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను - ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్
'దేవర 2' పక్కాగా వస్తుందని స్పష్టం చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెల్లడించారు. 'దేవర 2 రాదని అనుకుంటున్నవారికి చెబుతున్నా.. ఖచ్చితంగా వస్తుంది' అని తేల్చిచెప్పారు. అలాగే సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్టు కూడా తెలిపారు తారక్. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ 'జైలర్' ఫేమ్ నెల్సన్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వుంది.

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్
గత వారంలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం ఆరు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 10 కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.ఈవారంలో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఆలెక్కన బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.

ఎన్టీఆర్ నీల్ నార్త్ అమెరికా రైట్స్ సోల్డ్
స్టార్ హీరో ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా అలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపొయింది.అందులో భాగంగా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ను ప్రత్యంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది.అత్యంత భారీ ధరకు ఈ డీల్ క్లోజైనట్లు సమాచారం.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో పాల్గొనున్నాడు.

తారక్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపాన్ లేడీ ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవర' రేపు జపాన్ లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్ కోసం తారక్ జపాన్ వెళ్లాడు. ఈ క్రమంలో స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ని కలుసుకోవడానికి జపాన్ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కనపడగానే ఆయనను చుట్టుముట్టి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ తరువాత స్టార్ హీరో ఎన్టీఆర్ -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర.గత ఏడాది విడుదలై 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.ఇక ఈసినిమాను జపాన్ లో విడుదలచేయనున్నారు.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి అక్కడ కూడా ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ప్రారంభం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తరువాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనుండగా.. నెక్స్ట్ ప్రాజెక్టును 'కేజీఎఫ్, సలార్' ఫేమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో షురూ చేశాడు. ఈ కాంభినేషన్‌పై భారీ అంచనాలే వున్నాయి.

ఎన్టీఆర్ నీల్ షురూ కానుంది
దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ తెలుగు సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.ఈ కాంభినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రామోజీ ఫిలిం సిటీ లో ఈ షెడ్యూల్ జరుగనుంది.దాదాపు 10 రోజులపాటు కొనసాగనుంది.ఇందులో ఎన్టీఆర్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

దేవర అరుదైన ఫీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చాటిచెప్పింది.

దేవర రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్
భారీ అంచనాల మధ్య దేవర ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ రివ్యూస్ కు తోడు మౌత్ టాక్ కూడా బాగానే వుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ నటన,అనిరుధ్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయని అంటున్నారు.ఓవరాల్ గా 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్, దేవరతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవర 80నుండి 90కోట్ల మధ్య రాబట్టుకునేలా వుంది.రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి.

బ్రదర్ తారక్ ఆల్ ది బెస్ట్ - రామ్ చరణ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

పర్మిషన్ ఇచ్చినందుకు థాంక్స్ - ఎన్టీఆర్
దేవర మరో ఆరు రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ట్రైలర్ ,సాంగ్స్ అన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.విడుదలకు ముందు అన్ని పాజిటివ్ గా ఉండగా ఇప్పుడు మరో అడ్వాంటేజ్ లభించింది.ఏపీలో ఈసినిమాకు రెండు వారాల పాటు టిక్కెట్ హైక్ తో పాటు ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి పర్మిషన్ లభించింది.దాంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.ఇక టిక్కెట్ ధరల పెంపుకు అలాగే ఎక్స్ట్రా షోస్ పర్మిషన్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశాడు.