ట్యాగ్ · 16 కథనాలు
నాంది మూవీ పబ్లిక్ టాక్
'నాంది' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
'క్రాక్' ఇంపాక్ట్ చాలా పడింది
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
'నాంది' రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ కీలక నిర్ణయం

'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్
"నాంది "మూవీ షూటింగ్ పూర్తి
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
టీజర్ అదిరింది రా..!

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
అల్లరి గతం.. భవిష్యత్తుకి ఇది నాంది
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నాంది సినిమా ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉండగా ఆ అంచనాలను రీచ్ అయింది. ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఎప్పుడూ కామెడీ పాత్రలతో కనిపించే అల్లరి నరేష్.. ఇలా సీరియస్గా నటనకు ప్రాధాన్యమున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించే రేంజ్ లో నటించాడు. ఇక ప్రేక్షకులతో పాటు పలువురు సెబ్రిటీలు కూడా నరేష్ నటనపై ప్రశంసలు కురిపించారు.
'నాంది' రివ్యూ-మంచి సందేశాత్మకమైన సినిమా
ఓవరాల్ గా చెప్పాలంటే ఓ మంచి సందేశాత్మక చిత్రం చూసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నాంది మూవీ పబ్లిక్ టాక్
#Naandhi is an Excellent and Genuine attempt with 💯 % perfection from all crafts. 👌 Sensational performances from @allarinaresh along with @varusarath5…
'నాంది' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నరేష్ . ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ కొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. రేపు థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలంటే మాత్రం ఒక రోజు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అవేంటో ఒకసారి లుక్కేద్దాం.
'క్రాక్' ఇంపాక్ట్ చాలా పడింది
ఒకప్పుడు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించి.. మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాదు మధ్యలో కొన్ని పాత్ర ప్రధానమైన సినిమాలు చేసి వాటి విజయంలో కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడు చేయని.. సాహసించని పాత్రతో ఇప్పుడు వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా…
అల్లరి నరేష్ 'నాంది' నుండి 'చెలి' సాంగ్ రిలీజ్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ రిలీజ్ చేసిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ కూడా తొందర్లోనే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
ఇప్పటి వరకూ ఎక్కువ శాతం కామెడీ సినిమాలతో అలరించిన నవ్వించిన అల్లరి నరేష్ మొదటిసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.
'నాంది' రిలీజ్ డేట్ ఫిక్స్
కామెడీ హీరోగానే కెరీర్ ను ప్రారంభించిన అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలే కాదు నేను, గమ్యం, శంభో శివ శంభో ఈమధ్య కాలంలో వచ్చిన మహర్షి సినిమాలో చేసిన పాత్ర ఇలా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీరియస్ పాత్రతో మనముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
అల్లరి నరేష్ కీలక నిర్ణయం
"కితకితలు ", "అత్తిలి సత్తి బాబు ఎల్ కె జి ", "సీమ శాస్త్రి ", "బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి ", "సుడిగాడు ", "బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ", "సెల్ఫీ రాజా " వంటి కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. "గమ్యం " మూవీ లో అల్లరి నరేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం "నాంది ", "బంగారు బుల్లోడు "మూవీస్ లో నటిస్తున్నారు. "నాంది " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.
"నాంది "మూవీ షూటింగ్ పూర్తి
ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ "నాంది -ఎ న్యూ బిగినింగ్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
టీజర్ అదిరింది రా..!
అల్లరి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన నరేష్ ఇప్పటివరకూ మ్యాగ్జిమమ్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. తనకంటూ సెపరేట్ రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించాడు. గమ్యం, శంభో శివ శంభో సినిమాల్లో ఇటీవలే వచ్చిన మహర్షి సినిమాలో కూడా ఫ్రెండ్ పాత్రలో నటించి తన నటనలో ఉన్న మరో యాంగిల్ ను కూడా చూపించాడు.

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!
కామెడీ హీరోగా వరుస విజయాలు సాధించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఈ మధ్య కాస్త వెనకపడ్డాడు. అయితే ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

'క్రాక్' - వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా అల్లరి నరేష్ మాత్రం మరోసారి హీరోగానే వస్తున్నాడు.