కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Megastar Chiranjeevi New Movie News

ట్యాగ్ · 18 కథనాలు

Megastar Chiranjeevi Restarts Vaccination Drive For Telugu Film Industry Workers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Mega
సినిమా వార్తలు

సినీ కార్మికులకు వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి

కోరనా వల్ల సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే జరిగింది. షూటింగ్ లు లేకపోవడం.. థియేటర్లు మూత పడటం.. బిజినెస్ ఆగిపోవడం వల్ల కొన్నివేల కోట్లలో నష్టం వచ్చింది.పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఎంతో మంది సినీ కార్మికులు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వారికోసం ఎంతో మంది సినీ పెద్దలు ముందుకొచ్చి నిత్యవసరాలు అందించారు. ఆర్థికంగా సహాయ పడ్డారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయపడ్డారు. ఇక ఇప్పుడు ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో…

TFN Adminవాట్సాప్
Message from Megastar Chiranjeevi To Daily Wage Cine Workers
సినిమా వార్తలు

నాక్కూడా విసుగ్గా ఉంది... బోర్ కొడుతోంది..!

లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు సడలింపులు చేయగా కొంతమంది తమ పనులకు వెళ్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇంకా మంచి రోజులు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా.. అన్ని నిబంధనలతో షూట్ చేయడానికి పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ధైర్యం చేసి రాజమౌళి ట్రయిల్ షూట్ చేద్దామని రంగంలోకి దిగాడు కానీ.. రాజమౌళి చేతులెత్తేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పటికే. దీనితో జులై ఎండింగ్ వరకూ ఆగాల్సిందే. అయితే దీనివల్ల సినీ కార్మికులకు మాత్రం ఇబ్బందే అని చెప్పొచ్చు. షూటింగ్ లు మొదలైతే కాస్త కోలుకోవచ్చని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక ఈ నేపద్యంలో సినీ కార్మికులకు సీసీసీ అండ‌గా ఉంటుందని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గురువుగారితో చివరి జ్ఞాపకం

రచయిత, నిర్మాత, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించిన దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా, దర్శకరత్న గా పేరుగాంచారు. కళామతల్లి కి దాసరి అందించిన సేవలు వెలకట్టలేనివి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన దాసరి శిష్యులు పలువురు దర్శకులుగా మారారు. శతాధిక చిత్ర దర్శకుడు దాసరి పుట్టిన రోజు (మే 4 వ తేదీ) ని టాలీవుడ్ దర్శకులు "డైరెక్టర్స్ డే" గా జరుపుకుంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రామిస్ చేసినట్టుగా వీడియో.. అలనాటి తారలతో మెగాస్టార్ డాన్స్..!

ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. కరోనా గురించి అయితేనేం, వ్యక్తిగత విషయాలు అయితేనేం, సినిమా విషయాలు అయితేనేం ఇలా అన్ని విషయాలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో విషయాలు తెలిపిన చిరు ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చెర్రీ పై చిరు కామెడీ- మా అమ్మ దగ్గర నీ 'బటర్' ఉడకదురా..!

సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినప్పటినుండి మెగాస్టార్ చిరు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క కరోనాకు సంబంధించిన సలహాలు సూచనలు చెబుతూనే మరోపక్క పలు ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న తన మానవరాలితో ఆడుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన చిరు తాజాగా చెర్రీపై కామెడీ చేస్తూ ట్వీట్ చేసాడు. రామ్‌ చరణ్‌ తన తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవితో కలిసి నిన్న వెన్న తీయడం ఎలాగో నేర్చికుంటూ.. ఆ వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చెర్రీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మై డియర్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Aces Be The Real Man Challenge Like A Pro
సినిమా వార్తలు

చిరంజీవి "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ "

ఇంటిపనులు చేయడంలో పురుషులు , మహిళలకు ఏ మాత్రం తీసిపోరనే కాన్సెప్ట్ "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ ". ఈ ఛాలెంజ్ కు దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఆ ఛాలెంజ్ కు మెగా స్టార్ చిరంజీవిని నామినేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "ఆచార్య" మూవీ తరువాత యువ దర్శకుల చిత్రాలలో నటించనున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ సినిమా తర్వాత ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేశాడు.. ఇప్పుడు కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అంతే కాదు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు మెగా స్టార్. అయితే ఈసారి మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికే రెడీ అయ్యాడు చిరు. అంతేకాదు ఇదే విషయంపై కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేష్ చిత్రం

తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్. అయితే, తెలుగు చిత్రాల కంటే ముందే క‌న్న‌డనాట రెండు విజ‌య‌వంత‌మైన చిత్రాలు రూపొందించిన‌ వైనం మెహ‌ర్ సొంతం. ‘వీర కన్నడిగ’(‘ఆంధ్రావాలా’కు రీమేక్) ‘అజయ్’(‘ఒక్కడు’ రీమేక్).. ఇలా మెహ‌ర్ తెర‌కెక్కించిన రెండు క‌న్న‌డ చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. అనంతరం టాలీవుడ్‌పై దృష్టి సారించిన మెహ‌ర్.. తెలుగులో ‘కంత్రి’(2008), ‘బిల్లా’(2009), ‘శక్తి’(2011), ‘షాడో’(2013) వంటి చిత్రాలను తీర్చిదిద్దాడు. వీటిలో ‘బిల్లా’ చిత్రం మెరుగైన ఫ‌లితాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం తెలుగులో మరో భారీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఆచార్య'. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!
సినిమా వార్తలు

ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!

కరోనా వ్యాధిని అడ్డుకునే నేపథ్యంలో అందరూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరు స్పందించి ఆమె తన తల్లి కాదని క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే...ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూర్వ స్థితికి చేరుకుంటాం - చిరంజీవి

కరోనా మహమ్మారి కారణంగా పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ బంద్ కావడం , థియేటర్స్ మూతపడటం, కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా సంక్షోభం లో చిక్కుకుంది. మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ గురించి, చిత్ర పరిశ్రమ నష్టాల గురించితన అప్ కమింగ్ మూవీ "ఆచార్య" గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా వైరస్ గురించి, చాల వేగంగా ఇతర దేశాలలో వ్యాపించడం గురించి చదివిన చిరంజీవి దర్శకుడు శివ తో చర్చించి "ఆచార్య" మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. ఆరోజే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్స్ మూసివేయాలని ప్రభుత్వం…

Team TFNవాట్సాప్
April 9th Marks Lucky Date For Megastar Chiranjeevi Movies
సినిమా వార్తలు

ఏప్రిల్ 9 కేరాఫ్ మెగాస్టార్ మెమ‌ర‌బుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్

మెగాస్టార్ చిరంజీవికి బాగా క‌లిసొచ్చిన తేదీల్లో ఏప్రిల్ 9 ఒక‌టి. గతంలో ఇదే రోజున వేర్వేరు సంవ‌త్స‌రాల్లో చిరు నటించిన రెండు చిత్రాలు విడుద‌ల కాగా.. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టుడిగా త‌న‌కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఆ చిత్రాలే.. `ఘ‌రానా మొగుడు’, `బావగారూ...బాగున్నారా!`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం

కరోనా మహమ్మారి తో ప్రపంచం తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై 130 కోట్ల భారతీయులు తమ సమైక్యతా భావాన్ని తెలిపేలా ఆదివారం రాత్రి 9గంటలనుండి 9 నిమిషాలవరకు దీప ప్రజ్వలన చేయాలనే ప్రధాని మోదీ పిలుపుకు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దీపాలు వెలిగించి సమైక్యతా భావాన్ని చాటారు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi and Mohan Babu Engage In a Fun Banter On Twitter
సినిమా వార్తలు

టామ్ అండ్ జెర్రీ లా చిరు-మోహన్ బాబుల ట్వీట్స్

మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి అలా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారో లేదో కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత హడావుడి నడుస్తుంది. మన హీరోల్లా ఏదో వాడాంలే.. ఒక ట్వీట్ చేశాం మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా... రోజుకు రెండు మూడు ట్వీట్స్ తో ఫుల్ యాక్టీవ్ లో వుంటున్నారు. దీనికి తోడు కరోనా వల్ల ఇంట్లోనే ఉండటంతో ట్విట్టర్ వేదికగా కామెడీ ట్వీట్స్ తో చిరు కామెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తన స్నేహితుడు మోహన్ బాబు తో కూడా చమత్కరించారు. సోషల్ మీడియా లోకి అడుగుపెట్టినందుకు గానూ అందరు చిరుకి ప్రేమతో ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా వెల్ కమ్ చెప్పాడు. దానికి చిరు థ్యాంక్స్ మిత్రమా.. 'రాననుకున్నావా…

TFN Adminవాట్సాప్
Interesting Facts About Megastar Chiranjeevi Revealed
సినిమా వార్తలు

ఆ రోజు చిరంజీవిలో కాన్ఫిడెన్స్ నింపింది వీరయ్య అనే కానిస్టేబులట!

నాలుగు దశాబ్దాల అనితరసాధ్యమైన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల గురించి, చేరుకున్న శిఖరాగ్రల గురించి అందరికీ తెలుసు. వర్ధమాన నటుడి స్థాయి నుండి మెగాస్టార్ దాకా సాగిన సుదీర్ఘ ప్రస్థానంలోని పరిణామక్రమమంతా తెరిచిన పుస్తకమే. ఎవరి అండ దండలు లేకుండా ఒక్కడిగా, ఒంటరిగా మద్రాసు సినీ జనారణ్యంలో కాలుమోపిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ జనరేషన్ లీడింగ్ స్టార్ గా ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ - ఇండియా మూవీగా చిరు - కొర‌టాల చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి` పాన్-ఇండియా ఫిల్మ్ గా రిలీజైన సంగ‌తి తెలిసిందే. మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ అక్టోబ‌ర్ 2న‌ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో `సైరా` విడుద‌లైంది. క‌ట్ చేస్తే... ఇప్పుడ‌దే బాట‌లో చిరు నెక్స్ట్ ఫిల్మ్ కూడా ప‌లు భాష‌ల్లో తెర‌పైకి రానుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్