గురువుగారితో చివరి జ్ఞాపకం

Mega Star Chiranjeevi Remembers Darshaka Ratna Dasari Narayana Rao On His Birth Anniversary

రచయిత, నిర్మాత, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించిన దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా, దర్శకరత్న గా పేరుగాంచారు. కళామతల్లి కి దాసరి అందించిన సేవలు వెలకట్టలేనివి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన దాసరి శిష్యులు పలువురు దర్శకులుగా మారారు. శతాధిక చిత్ర దర్శకుడు దాసరి పుట్టిన రోజు (మే 4 వ తేదీ) ని టాలీవుడ్ దర్శకులు “డైరెక్టర్స్ డే” గా జరుపుకుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“డైరెక్టర్స్ డే” సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. దా – దానంలో కర్ణుడు, స – సమర్ధతలో అర్జునుడు, రి – రిపు వర్గమే లేని ధర్మరాజు మీరు , మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని, ప్రతీ భావి దర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుందని , ఉయ్ మిస్ యు సర్ అంటూ ట్వీట్ చేసి గురువుగారితో చివరి జ్ఞాపకం అంటూ తామిద్దరి ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =