
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 71


అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

లక్కీ భాస్కర్ చూశాక మా నాన్న రియాక్షన్ ఇదే..

పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తోంది

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ అప్డేట్

విడుదల 2.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో

అనుష్క శెట్టి కొత్త సినిమా టైటిల్ ఇదే..

SDT 18లో జగపతి బాబు

బేబీ జాన్ టీజర్ రిలీజ్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ రిలీజ్

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు

RC 16 షూటింగ్ అప్డేట్

లక్కీ భాస్కర్ 4 డేస్ కలెక్షన్స్

మేము ముగ్గురం దుల్కర్‌తో హిట్లు కొట్టాం

అమరన్ 4డేస్ కలెక్షన్స్

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన సర్కారు నౌకరి

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదుగా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

లక్కీ భాస్కర్ చూశాక మా నాన్న రియాక్షన్ ఇదే..
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, 'లక్కీ భాస్కర్'తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు.

పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తోంది
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

విడుదల 2.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో
తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం 'విడుదల'. రికార్డు స్థాయిలో ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్ దర్శకత్వం వహించగా.. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి అదిరిపోయే పెర్ఫార్మన్స్‌కు తోడు, కమెడియన్ సూరి తొలిసారి సీరియస్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అనుష్క శెట్టి కొత్త సినిమా టైటిల్ ఇదే..
'బాహుబలి' తర్వాత క్వీన్ అనుష్క శెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ఆమె సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

భైరవం నుండి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మనోజ్ మంచు,నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా భైరవం.ఈరోజు టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ రస్టిక్ గా కనిపించాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం,ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.

SDT 18లో జగపతి బాబు
సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందిSDT 18(వర్కింగ్ టైటిల్). షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ కాగా కొద్దీ రోజుల క్రితం మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమా కోసం ప్రముఖ నటుడు జగపతి బాబు ను తీసుకున్నారు.ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.

బేబీ జాన్ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ ,అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఈసినిమా పోలీసోడు గా విడుదలై ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు.ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తుండగా.. యంగ్ కమెడియన్ హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RC 16 షూటింగ్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాకోసం బరువు కూడా పెరుగుతున్నాడు.ఇక ఈనెల 22న ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'క'
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'క' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు అందుకుంది.

లక్కీ భాస్కర్ 4 డేస్ కలెక్షన్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో ఈసినిమా కోట్ల 50 క్లబ్ లో చేరింది.లక్కీ భాస్కర్ ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 55.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించింది.ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి కానుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ ,తమిళనాడులో కూడా లక్కీ భాస్కర్ సత్తాచాటుతుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అటు నార్త్ అమెరికా లో 700k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.రేపటి తో 1మిలియన్ ను చేరుకోనుంది.ఈకూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.

మేము ముగ్గురం దుల్కర్‌తో హిట్లు కొట్టాం
‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

అమరన్ 4డేస్ కలెక్షన్స్
శివ కార్తికేయన్ అమరన్ ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.మొదటి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లను సాధించగా ఆదివారం కూడా రాంపేజ్ కొనసాగించింది.దాంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అంతేకాదు శివ కార్తికేయన్ కెరీర్లో నే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు డాన్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ఉండేది. అయితే అమరన్ కేవలం నాలుగు రోజుల్లోనే ఆ వసూళ్లను క్రాస్ చేసింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 300 కోట్లు కొల్లగొట్టేలానే వుంది.

ఆ సినిమా చూసి ఏడ్చాను, అప్పటినుంచి వెంకీకి ఫ్యాన్ అయ్యాను
'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన సర్కారు నౌకరి
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'సర్కారు నౌకరి' అరుదైన గౌరవం అందుకుంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికయింది. వచ్చే నెలలో జరుగనున్న ఈ వేడుకలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది.