
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 70


థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ విడుదల

అమరన్ జోరు ఎక్కడ ఆగుతుందో తెలీదు

అమరన్ చూసి కమల్ హాసన్ కళ్ళలో నీళ్ళు..

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్

కంగువా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

క 6డేస్ కలెక్షన్స్

చైతూ లాంటి హీరోను నేను ఇప్పటివరకూ చూడలేదు

కోలీవుడ్‌లో సత్తా చాటనున్న దిల్ రాజు

రామాయణం.. రెండు భాగాలుగా, రిలీజ్ డేట్స్ ఫిక్స్

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది

తండేల్ ఎప్పుడు రిలీజ్ చేసినా దుల్ల కొట్టేస్తది

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో థీమ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తుండగా.. యంగ్ కమెడియన్ హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ విడుదల
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ.

మట్కా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ అండ్ డేట్ ఫిక్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా వుంది.

అమరన్ జోరు ఎక్కడ ఆగుతుందో తెలీదు
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

అనుష్క శెట్టి బర్త్ డే.. ఘాటి నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్వీన్ అనుష్క శెట్టి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తోంది. 'ఘాటి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రెండో ప్రాజెక్ట్ ఇది.

అమరన్ చూసి కమల్ హాసన్ కళ్ళలో నీళ్ళు..
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.

అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు, నాది గ్యారెంటీ
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ వీక్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.6కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్ లోకి ఎంటర్ అయ్యింది. తమిళనాడు లో కూడా నిన్నటి తో టార్గెట్ ను రీచ్ అయ్యింది.కేరళ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. అటు ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో వుంది.

కంగువా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
మచ్ అవైటెడ్ సూర్య కంగువా వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్ లో బిజీ గా వుంది.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈవెంట్ లు ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్నారు.రీసెంట్ గా తెలుగులో అన్ స్టాపబుల్ 2 అలాగే మరో రెండు ఈవెంట్ లలో పాల్గొంది కంగువా టీం. ఇక రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. రేపు పార్క్ హయత్ లో ఈ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కు సూర్య తో పాటు మిగితా టీం హాజరుకానుంది.

మట్కా నుండి అదిరిపోయే ర్యాంప్ సాంగ్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా వుంది.

క 6డేస్ కలెక్షన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుండడంతో 30కోట్ల మార్క్ దాటింది.కిరణ్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి. 6 రోజుల్లో ఈసినిమా 32.64కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో మంచి లాభాలను తీసుకొస్తుంది.మరి ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో త్వరలోనే విడుదలకానుంది.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన సంస్థ దక్కించుకుంది…

భైరవం నుండి నారా రోహిత్ ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటిస్తున్న సినిమా భైరవం.ఓ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా వస్తుందని టాక్. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేయగా ఇక ఈరోజు నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో యాక్షన్ లుక్ తో కనిపించాడు రోహిత్.ఇందులో తను వరద అనే పాత్రలో కనిపించనున్నాడు.

మహేష్ బాబు మేనల్లుడు స్పీడ్ పెంచుతున్నాడు
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

చైతూ లాంటి హీరోను నేను ఇప్పటివరకూ చూడలేదు
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

సాయి పల్లవితో డాన్స్ చేయాలంటే నాకు భయం - నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

కోలీవుడ్‌లో సత్తా చాటనున్న దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను సరికొత్తగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

రామాయణం.. రెండు భాగాలుగా, రిలీజ్ డేట్స్ ఫిక్స్
భారతీయ ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్ట్ 'రామాయణ'. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా పురాణపురుషుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మగా కనిపించనున్నారు. ఇక మరో కీలక పాత్ర రావణాసురుడిగా శాండల్‌వుడ్ స్టార్, 'కేజీఎఫ్' ఫేమ్ యష్ నటించనున్నట్టు సమాచారం.

మెకానిక్ రాకీ నుండి.. డాడీ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

తండేల్ ఎప్పుడు రిలీజ్ చేసినా దుల్ల కొట్టేస్తది
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావొస్తుంది.