కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 69

ka ott rights bagged by etv win
ఓటీటీ

క ఓటిటి పార్టనర్ లాక్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 40 నుండి 50కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో కూడా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ చెందిన వేఫెరర్ సంస్థ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Team SDT18 Welcomes Actor Srikanth Meka on Board
సినిమా వార్తలు

SDT18.. మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ

గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hombale Films Calls Rebel Star Prabhas To Join For Salaar 2 Shooting
షూటింగ్ అప్‌డేట్

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సలార్‌: పార్ట్ 1-సీజ్‌ఫైర్’. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
CM Revanth Reddy Birthday: Megastar Chiranjeevi, Pawan Kalyan and Other Celebs Extends Wishes
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన జనక అయితే గనక

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంగీర్త‌న హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల‌ కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Idli Kadai release date announced
రిలీజ్ అప్‌డేట్

ధనుష్ ఇడ్లీ కడాయి రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా రాయన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు తమిళ హీరో ధనుష్.ఈసినిమాలో నటించడమే కాదు దీనికి డైరెక్షన్ కూడా చేశాడు.ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో భాగంగా ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో ధనుష్ సరసన నిత్య మీనన్ నటిస్తుంది.ఇందులో నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు ధనుష్.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Three major films are currently streaming on OTT
ఓటీటీ

ఓటిటిల్లోకి మూడు భారీ సినిమాలు

మూడు ఓటిటిల్లోకి ఈరోజు మూడు భారీ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.వీటిలో ఒకటి టాలీవుడ్ నుండి మరొకటి కోలీవుడ్ నుండి ఇంకోటి మలయాళం నుండి వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే

Mahender Reddyవాట్సాప్
Appudo Ippudo Eppudo Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

ఓవరాల్‌గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆడియెన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో సాగుతుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీని లైక్ చేస్తారు. వారికి కావాల్సిన లవ్ అండ్ రొమాంటిక్ అంశాలు అలరించేలా ఉండటం దీనికి ముఖ్య కారణం. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

Srikanth Mవాట్సాప్
Game Changer Teaser to be Released in 11 Theatres of 3 States on Nov 9th
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్.. 3 రాష్ట్రాలు, 11 థియేటర్లలో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
title confirmed for nani odela 2
సినిమా వార్తలు

నాని ఓదెల 2కి ఇంట్రెస్టింగ్ టైటిల్

దసరా తరువాత నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.రీసెంట్ గానే లాంచ్ కూడా అయ్యింది.దసరాకి మించిన యాక్షన్ తో ఈసినిమా తెరకెక్కనుంది. జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ది ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టారు.మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలనుకుంటున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mannimpu Lyrical Video Released From Suriya's Kanguva
సాంగ్

కంగువ నుండి మరో లిరికల్ వీడియో రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Music Composer GV Prakash Kumar Reveals Interesting Facts About Matka
సినిమా వార్తలు

మట్కాలో అదే నాకు బిగ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
game changer teaser is going to exceed expectations
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ టీజర్ రానుంది.అయితే ఇప్పటికే టీజర్ ను చూసిన ఇండస్ట్రీ కు చెందినవారు ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు.టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇందులో శంకర్ ,రామ్ చరణ్ ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు.మొత్తానికి టీజర్ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.ఈనెల 9న లక్నో లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇందులో టీజర్ ను వదలనున్నారు.ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.హిందీ జనాలకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తుంది గేమ్ ఛేంజర్.

Mahender Reddyవాట్సాప్
Director Venky Kudumula Says, His Family Members are Sivakarthikeyan's Fans
సినిమా వార్తలు

మా ఇంట్లో అందరూ శివకార్తికేయన్ ఫ్యాన్స్

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Ghaati Glimpse Video Released on Anushka Shetty's Birthday
ట్రైలర్ & టీజర్

అనుష్క శెట్టి బర్త్ డే.. ఘాటి గ్లింప్స్ రిలీజ్

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్వీన్ అనుష్క శెట్టి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తోంది. 'ఘాటి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రెండో ప్రాజెక్ట్‌ ఇది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule surpasses Half Million Premiere Pre Sales in the United States
సినిమా వార్తలు

పుష్ప 2 అప్పుడే హాఫ్ మిలియన్ దాటేసింది

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే ఈసినిమా యూఎస్ఏ లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 500k డాలర్లను క్రాస్ చేశాయి.విడుదలకు ఇంకా 28 రోజులు వున్నా ఫాస్ట్ గా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.ఈ బుకింగ్స్ చూస్తేనే అర్ధమవుతుంది పుష్ప 2 కి అక్కడ ఏ రేంజ్ క్రేజ్ వుందో.కేవలం ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
lucky baskar first week collections
బాక్సాఫీస్

లక్కీ భాస్కర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిన్నటి తో మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది.ఇక ఈ ఫస్ట్ వీక్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 71.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి మంచి లాభాలను తీసుకొస్తుంది.తమిళనాడులో ఈ సినిమాకు థియేటర్లను కూడా పెంచారు.ఈరోజు నుండి దాదాపు 1000కి పైగా స్క్రీన్ లలో ప్రదర్శించబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా సినిమాలతో పోటీ వున్నా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.అటు నార్త్ అమెరికాలో 900k డాలర్లను రాబట్టింది.ఈరోజుతో 1 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ఓవరాల్ గా ఈసినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బాస్టర్ దిశగా…

Mahender Reddyవాట్సాప్
Amaran Breaks That Theory, Says Director Rajkumar Periasamy
సినిమా వార్తలు

అమరన్ ఆ థియరీని బ్రేక్ చేసింది

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka North America Release By Shloka Entertainments
సినిమా వార్తలు

మట్కా నార్త్ అమెరికా రైట్స్ ఆ సంస్థ చేతికి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా వుంది.

Srikanth Mవాట్సాప్
Hero Sivakarthikeyan Wishes Nithiin's Robinhood Movie For Block Buster
సినిమా వార్తలు

మేము ఎప్పుడూ ఫోన్ లోనే మాట్లాడుకునేవాళ్ళం, నేరుగా కలవడం ఇప్పుడే

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్

షేర్