
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 68


దేవకీ నందన వాసుదేవ.. రిలీజ్ డేట్ మారింది

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్

కంగువ రిలీజ్ ట్రైలర్ చూశారా?

టాక్సిక్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఎంట్రీ

ప్రభాస్ ఫ్యాన్స్‌కి కన్నప్ప టీమ్ విజ్ఞప్తి

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను

ఒకరి ఫెయిల్యూర్‌ను ఇంతగా సంతోషపడతారా

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి

గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్

మట్కా పక్కా బ్లాక్ బాస్టర్ - జివి ప్రకాష్ కుమార్

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ

క టీమ్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్‌కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక చిరుని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం దీని గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అలాగే మెగాస్టార్‌తో కలిసి క టీమ్ దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.

దేవకీ నందన వాసుదేవ.. రిలీజ్ డేట్ మారింది
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్టైనర్లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

కంగువ రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు.

టాక్సిక్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఎంట్రీ
కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే 'కేజీఎఫ్ - చాప్టర్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన తదుపరి మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ హీరోగా 'టాక్సిక్' చిత్రం గత కొన్నిరోజుల క్రితం బెంగళూరులో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టేశాడు
మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి కన్నప్ప టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప’. 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పలువురు తెలుగు నటులే కాకుండా పలువురు తమిళ, కన్నడ, హిందీ నటీనటులు భాగం కానున్నారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ సహా భారీ తారాగణం నటిస్తోంది. అలాగే విష్ణు తనయుడు అవ్రామ్ మంచు తిన్నడు అనే పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. ఇంకో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుండగా.. స్పెషల్ సాంగ్ చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు.

స్పెషల్ సాంగ్ షూట్ లో పుష్ప 2
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా మెకానిక్ రాకీ.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈనెల 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా అనౌన్స్ చేశారు.అందులో భాగంగా ఈనెల 16న మీమర్స్ తో లంచ్ 17న ట్రైలర్ 2.0 రిలీజ్ అలాగే 18న తిరుమల దర్శనం ఆతరువాత కాలేజ్ విజిట్, 19న ప్రెస్ పార్టీ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్, 22న సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో వీక్షించనున్నారు.

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒకరి ఫెయిల్యూర్‌ను ఇంతగా సంతోషపడతారా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్లో రూపొందే మూడు మెగా సినిమాల కోసం ఆయన చేతులు కలిపారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్లో సలార్ పార్ట్ 2 తర్వాత, ఎడిషినల్గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.

మట్కా పక్కా బ్లాక్ బాస్టర్ - జివి ప్రకాష్ కుమార్
ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చే వారం లో మట్కా తో రానున్నాడు.పలాస ఫేమ్ కరణ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.ఈసినిమాలో వరుణ్ డిఫ్రెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.ఇక ఈసినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ అంటున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ
విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో అప్పుడే ఫైనల్ షెడ్యూల్ లోకి వచ్చేసింది.ఈరోజే చివరి షెడ్యూల్ అరకు లో ప్రారంభమైంది.వచ్చే వారం కల్లా షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.