
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 54


డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే

విడుదల పార్ట్ 2 ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది
పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్

RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

రామ్ 22 లో మరో హీరో

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు

అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి

SDT18 గ్లింప్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వస్తోంది

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్డేట్

చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం
టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీలలో ఒకటైన మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులక్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఆయన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఆదివారం గాయాలతో ఆసుపత్రిలో చేరడం సంచలనం రేపింది.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు
అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

విడుదల పార్ట్ 2 ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ 'విడుదల పార్ట్ 2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

బచ్చల మల్లి గురించి చిన్నప్పుడు కథలు కథలుగా వినేవాళ్ళం
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. గత నెలలో కర్ణాటక లోని మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.డిసెంబర్ 10నుండి జూబ్లీహిల్స్ లోని బూత్ బంగ్లా లో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు వారం రోజులపాటు జరుగనుంది.అలాగే ఈ షెడ్యూల్ కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ సెటప్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నారట.

రామ్ 22 లో మరో హీరో
డబుల్ ఇస్మార్ట్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన 22 వ సినిమాను స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఈచిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా రామ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతుంది.రీసెంట్ గా రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.ఇందులో రామ్, సాగర్ అనే పాత్రలో డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్ రాజుని శాలువాతో సత్కరించారు.

అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి
"మేమంతా సినిమాలు చేసేది.. మీరు ఫ్యామిలీతో థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేసి.. సెలెబ్రేషన్స్‌తో ఇంటికి పంపిద్దామని. కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి" అని పేర్కొన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్.

పుష్ప 2 డైలాగ్స్‌పై రూమర్స్.. ప్రొడ్యూసర్స్ సీరియస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా 12,000కి పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. అంతకుముందురోజు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

మహిళా అభిమాని మృతి.. కుటుంబానికి అండగా అల్లు అర్జున్
పుష్ప 2 చిత్రం విడుదల నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇదే ఘటనలో ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

SDT18 గ్లింప్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వస్తోంది
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.