కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 39

Thandel Trailer Released, Chaitanya Akkineni and Sai Pallavi Mesmerizes with Their Acting
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ రిలీజ్.. గుండెల్ని పిండేసిన చైతూ, సాయిపల్లవి

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart reaches 100 million views on YouTube
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ హిందీకి సెన్సేషనల్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ - డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది.ఆతరువాత ఓటిటి లోకి వచ్చినా అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే హిందీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను ఆర్ కె డి స్టూడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా నెలలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.అంతేకాదు 1మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vishwambhara Music Sessions Underway For Megastar's Film
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
RC 16 second schedule starts tomorrow
షూటింగ్ అప్‌డేట్

RC 16 షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా స్టార్ట్ అవ్వగా మొదటి షెడ్యూల్ ఉడిపిలో జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లో జరుగనుంది.వారం రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ షెడ్యూల్ లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా జాయిన్ కానున్నారు.ఈసినిమాలో అయన కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవలే శివ రాజ్ కుమార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు.క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు ,మూడు రోజుల్లో ఈసినిమా షూటింగ్ లో జాయిన్…

Mahender Reddyవాట్సాప్
Singer Sunitha Visited Tirumala Temple and Sung Glorifying Song For Lord Venkateshwara
సాంగ్

తిరుమలలో సింగర్ సునీత.. శ్రీవారిని కీర్తిస్తూ అద్భుత గానం

టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపద్రష్ట తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు నేడు తిరుమల చేరుకున్న ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Daku Maharaj Child Artist Gagana Geethika Gets Amazing Popularity
సినిమా వార్తలు

డాకు మహారాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం

'డాకు మహారాజ్' లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే.. ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను' అని పేర్కొంటోంది బాలనటి గగన గీతిక. "పిట్ట కొంచెం.. కూత ఘనం" అనే సామెతను గుర్తు చేస్తూ.. నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది ఈ గడుగ్గాయి.

Srikanth Mవాట్సాప్
Akhanda 2 Team Felicitates Nandamuri Balakrishna on Receiving Padma Bhushan Award
సినిమా వార్తలు

బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయ‌న చేసిన కృషికి గాను కేంద్ర ప్ర‌భుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్ర‌ముఖులు బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
pushpa 2 the rule ott streaming date is announced
ఓటీటీ

భారీ రన్ టైంతో ఓటిటిలోకి పుష్ప 2

థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటిటిలోకి రానుంది.భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈసినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది.ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.హిందీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.అక్కడ ఇంకా సూపర్ రన్ కొనసాగిస్తోంది.దాంతో నెట్ ఫ్లిక్స్ ఆలస్యంగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది.ఇటీవలే థియేటర్లలో ఈసినిమాకు అదనంగా 20 నిమిషాల సీన్ల ను యాడ్ చేసి రీలోడ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.ఓటిటి కోసం ఈ రీలోడెడ్ వెర్షన్ కు అదనంగా మరో 3 నిమిషాల…

Mahender Reddyవాట్సాప్
Jana Nayagan release might be postponed
సినిమా వార్తలు

విజయ్ జన నాయగన్ రిలీజ్ వాయిదా

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 69వ సినిమా జయ నాయగన్. నిన్న ఈసినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ & సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.అనౌన్స్ మెంట్ అప్పుడే ఈసినిమాను అక్టోబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు.కానీ ఆ డేట్ ను అందుకోవడం సాధ్యమయ్యేలా లేదు.షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుందట.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ల మీద కూడా రిలీజ్ డేట్ ను వేయలేదు.దాంతో ప్రతి ఏడాదికి ఓ సినిమా తో వచ్చే విజయ్ ఈ సారి మాత్రం మిస్ అయ్యేలా వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Hollywood actor Arnold Vosloo is on board for VD 14
సినిమా వార్తలు

VD 14లో విలన్ గా హాలీవుడ్ నటుడు

టాక్సీవాలా కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.అందులో భాగంగా రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తన 14 వ సినిమాను చేయనున్నాడు.ఈసినిమాకు సంబంధించిన సెట్ వర్క్ నిన్న స్టార్ట్ చేశారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. విజయ్ ఫామ్ ను పట్టించుకోకుండా మైత్రి ఈసినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టనుంది.అందుకు తగ్గట్లే ఈసినిమా కోసం హోలీవుడ్ యాక్టర్, ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ని తీసుకున్నారు.ఇందులో తను విలన్ గా కనిపించనున్నాడు.అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకున్నారు.హిందీ సంగీత ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించనున్నారు.త్వరలోనే…

Mahender Reddyవాట్సాప్
Victory Venkatesh Special Thanks To Family Audience For Sankranthiki Vasthunam Success
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చాం.. కొట్టాం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Wishes Nandamuri Balakrishna on receiving Padma Bhushan Award
సినిమా వార్తలు

బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలిపిన అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయ‌న చేసిన కృషికి గాను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్ర‌ముఖులు బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Director Anil Ravipudi Says, I am Big Fan of Victory Venkatesh
సినిమా వార్తలు

అప్పట్లో ఆయన సినిమా చూసి విజల్స్ వేశాను

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Hari hara Veera Mallu release date remains unchanged
రిలీజ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ మారలేదు

బ్రో తరువాత పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.పవన్ డేట్స్ ఇస్తే వచ్చే నెలలో బ్యాలెన్స్ షూట్ పూర్తి కానుంది.ఫస్ట్ పార్ట్ స్వోర్డ్ వెర్సెస్ స్పిరిట్ ను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు.అయితే రీసెంట్ గా అదే డేట్ కు నితిన్ రాబిన్ హుడ్ అలాగే 29న మ్యాడ్ స్క్వేర్ విడుదలను ప్రకటించాయి.దాంతో హరి హర వీరమల్లు వాయిదా పడనుందని అందుకే ఈ రెండు సినిమాలు ఆ టైంలో వస్తున్నాయని వార్తలు వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
Sankranthiki Vasthunam creates all time record
బాక్సాఫీస్

సంక్రాంతికి వస్తున్నాం 13 డేస్ కలెక్షన్స్

సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రిజినల్ మూవీ గా రికార్డు సృష్టించింది.కేవలం తెలుగులోనే విడుదలైన ఈసినిమా నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 276కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ ఫీట్ సాధించింది.ఫస్ట్ వీక్ కు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ వీక్ రన్ ను కొనసాగిస్తుండడం తో ఈ రికార్డు ను ఖాతాలో వేసుకుంది.నిన్న ఈ సినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డబుల్ డిజిట్ గ్రాస్ ను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.దాంతో 13వ రోజు హైయెస్ట్ షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Mazaka Bachelors Anthem Song Update
సాంగ్

మజాకా.. బ్యాచిలర్స్ ఏంథమ్ వస్తోంది

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమా 'మజాకా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Rebel Star Prabhas' First Look Release Date Fixed
ఫస్ట్ లుక్

కన్నప్ప.. ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu Unveils Republic Day Special Poster From Jatadhara
ఫస్ట్ లుక్

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా సుధీర్ బాబు 'జటాధర'

గతేడాది 'హరోం హర, మా నాన్న సూపర్ హీరో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ 'నవ దళపతి' సుధీర్‌ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జటాధర'. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Team Released Republic Day Special Poster
ఫస్ట్ లుక్

హిట్ 3.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Thalapathy 69 Titled as Jana Nayagan and First Look Released
ఫస్ట్ లుక్

ద‌ళ‌ప‌తి 69 టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్

'గోట్' చిత్రంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇటీవలే రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. త‌మిళ వెట్రి క‌ళ‌గం (TVK) అనే పార్టీని స్థాపించిన ఆయన.. ఇకపై సినిమాలు మానేస్తానని, మిగిలిన జీవితాన్ని పూర్తిగా రాజ‌కీయాలకే అంకితం చేస్తానని ప్రకటించాడు.

Srikanth Mవాట్సాప్

షేర్