సంక్రాంతికి వస్తున్నాం 13 డేస్ కలెక్షన్స్

Sankranthiki Vasthunam creates all time record

సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రిజినల్ మూవీ గా రికార్డు సృష్టించింది.కేవలం తెలుగులోనే విడుదలైన ఈసినిమా నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 276కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ ఫీట్ సాధించింది.ఫస్ట్ వీక్ కు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ వీక్ రన్ ను కొనసాగిస్తుండడం తో ఈ రికార్డు ను ఖాతాలో వేసుకుంది.నిన్న ఈ సినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డబుల్ డిజిట్ గ్రాస్ ను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.దాంతో 13వ రోజు హైయెస్ట్ షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవారంలో ఈసినిమా 300కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.ఇప్పటివరకు ప్రభాస్ ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్, తేజ సజ్జా ఈ ఫీట్ సాధించారు. ఇక ఇప్పుడు 6వ హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించనున్నాడు.ఇప్పటికే ఈసినిమా వాల్తేరు వీరయ్య లైఫ్ టైం కలెక్షన్స్ ను బ్రేక్ చేయడం తో సీనియర్ హీరోల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన మొదటి హీరోగా వెంకటేష్ కొనసాగుతున్నాడు.

ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన రెస్పాన్స్ తెచ్చుకుంటూ బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.తండేల్ వచ్చేవరకు పోటీ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు.ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.