కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 3

The first single from Kingdom will be out soon
సినిమా వార్తలు

కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ వారమే

మచ్ అవైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.వచ్చే నెల 30న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో ఆడియో పై భారీ అంచనాలు వున్నాయి.ఈసందర్భంగా నిన్న నాగ వంశీ ట్వీట్ చేశాడు.కింగ్ డమ్ తుపాను ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ కానుంది.ఈవారంలో ఫస్ట్ సింగిల్ డేట్ చెపుతామని అన్నాడు.

Mahender Reddyవాట్సాప్
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 3 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 3 డేస్ కలెక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ వీకెండ్ థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న కూడా సూపర్ హోల్డ్ కొనసాగించడం తో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే ఈరోజు నుండి స్ట్రాంగ్ రన్ తప్పనిసరి కానుంది.ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 కోట్లపైనే రాబట్టాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Makkal Selvan Vijay Sethupathi’s ACE Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

విజయ్ సేతుపతి 'ACE' రిలీజ్ డేట్ ఫిక్స్

‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ACE'. భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Game Changer World Television Premiere Date Fix
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
Kubera First Single Poyira Mama Released
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్

పాన్‌–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్‌ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.

Srikanth Mవాట్సాప్
Baasha is going to re release in theaters on 25th april
సినిమా వార్తలు

బాషా మళ్ళీ థియేటర్లలోకి

సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ బాషా తెలుగులో రీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం కొత్త సినిమాల విడుదల తగ్గిపోవడంతో రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది.ఈ నేపథ్యంలో బాషా రీ రిలీజ్ అవుతుంది.ఈసినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Athidhi Re-releasing May 31st on Superstar Krishna's Birth Anniversary
సినిమా వార్తలు

అతిథి.. మళ్ళీ వస్తున్నాడు

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల బ‌ర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెల‌బ్రేష‌న్స్‌ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
ఆడియెన్స్ రియాక్షన్ చూస్తుంటే.. నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి
సినిమా వార్తలు

ఆడియెన్స్ రియాక్షన్ చూస్తుంటే.. నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Kalyan ram speech in Arjun Son Of Vyjayanthi sucess event
సినిమా వార్తలు

జీవితాంతం మీకు రుణపడి ఉంటాను- కళ్యాణ్ రామ్

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిన్న రిలీజై పాజిటీవ్ రివ్యూస్ తోపాటు సాలిడ్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. దాంతో మూవీ టీం ఈరోజు పార్క్ హయత్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి సినిమాని అందిస్తే మమ్మల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. బింబిసార సినిమా సమయంలో కూడా ఇదే మాట చెప్పాను.

Mahender Reddyవాట్సాప్
Good Bad Ugly joins 200 CRORE club
సినిమా వార్తలు

200 కోట్ల క్లబ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ

తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారం అదరగొట్టిన ఈసినిమా రెండో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఫుల్ రన్ లో ఈసినిమా 250కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.అంతేకాదు అజిత్ కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Samantha Visits Tirumala Along With Subham Team
సినిమా వార్తలు

శుభం టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె 'శుభం' చిత్ర యూనిట్‌తో కలిసి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమంత బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Arjun SO Vyajayanthi is A Complete Family Film, Says Actor Meka Srikanth
సినిమా వార్తలు

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Kalyan Ram Thanks Audience For Arjun SO Vyajayanthi Success
సినిమా వార్తలు

మా అబ్బాయి రియాక్షన్‌కి షాక్ అయ్యాను - కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Arjun Son Of Vyjayanthi first day collections
బాక్సాఫీస్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ డే బానే రాబట్టింది

డెవిల్ లాంటి ఎక్స్ పర్ మెంట్ తరువాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో తొలి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా నైట్ షోస్ బాగుండడంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Blind Spot Gives Best Theatrical Experience For Audience- Actors Gayatri Bhargavi and Ravi Varma
సాంగ్

బ్లైండ్ స్పాట్ ఆడియెన్స్‌కి మంచి థ్రిల్ అందిస్తుంది

నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Blind Spot Story Completes in Single Night, Says Director Rakesh Varma
సాంగ్

బ్లైండ్ స్పాట్.. సింగిల్ నైట్‌లో జరిగే స్టోరీ

నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
RETRO Trailer Telugu is Out Now
ట్రైలర్ & టీజర్

రెట్రో తెలుగు ట్రైలర్ రిలీజ్

కంగువా తరువాత సూర్య రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.వచ్చే నెల 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ అవుతుంది.ఇక నిన్న ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించాడు.లవ్ ,లాఫ్టర్ , వార్ అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Blind Spot is My Favourite Genre Film, Says Actress Rashi Singh
సాంగ్

బ్లైండ్ స్పాట్.. నా ఫేవరెట్ జోనర్‌లో వస్తున్న సినిమా

నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
ఆ క్లూ కనిపెట్టి మెసేజ్ చేస్తే.. వాళ్ళతో కలిసి సినిమా చూస్తా - నవీన్ చంద్ర
సినిమా వార్తలు

ఆ క్లూ కనిపెట్టి మెసేజ్ చేస్తే.. వాళ్ళతో కలిసి సినిమా చూస్తా - నవీన్ చంద్ర

వరుస ప్రాజెక్తులతో బిజీగా వున్న వెరీ ట్యాలెంటెడ్ నవీన్ చంద్ర 'బ్లైండ్ స్పాట్' అనే మరో ఎక్సయిటింగ్ మూవీతో వస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Blind Spot Movie Trailer Highlights
ట్రైలర్ & టీజర్

బ్లైండ్ స్పాట్ ట్రైలర్ హైలైట్స్

ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బ్లైండ్ స్పాట్'. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ సినిమాకి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్