తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారం అదరగొట్టిన ఈసినిమా రెండో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఫుల్ రన్ లో ఈసినిమా 250కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.అంతేకాదు అజిత్ కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులోకూడా రిలీజ్ కాగా అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు.అధిక్ రవిచంద్రన్ ఈసినిమా ను డైరెక్ట్ చేయగా త్రిష కథానాయికగా నటించింది.అర్జున్ దాస్ విలన్ రోల్ లో నటించగా సునీల్ కీలక పాత్ర చేశాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తమిళంలోఈ సంస్థకు ఇదే మొదటి సినిమా.
ఇక వరుస పరాజయాల తరువాత అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తో ఎట్టకేలకు కం బ్యాక్ ఇచ్చాడు.అయితే ఈసినిమా తరువాత అజిత్ ఇప్పటివరకు అయితే నెక్స్ట్ సినిమాను లాక్ చేయలేదు. ప్రస్తుతం తను కార్ రేసింగ్ లో బిజీ గా వున్నాడు.త్వరలోనే నెక్స్ట్ మూవీని ఫైనల్ చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: