అతిథి.. మళ్ళీ వస్తున్నాడు

Athidhi Re-releasing May 31st on Superstar Krishna's Birth Anniversary

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల బ‌ర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెల‌బ్రేష‌న్స్‌ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా ఈ లిస్టులోకి చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’ చిత్రం త్వరలో మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మహేష్ తండ్రి, టాలీవుడ్ తొలి సూపర్ స్టార్, దివంగత నటుడు, కృష్ణ ఘట్టమనేని జయంతి సందర్భంగా ఈ మూవీ మే 31న రీరిలీజ్ అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.