కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 266

venkatesh saindhav movie teaser out now
ట్రైలర్ & టీజర్

వెంకటేష్ సైంధవ్ టీజర్ రిలీజ్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Donated Rs 20 Lakh For Indian Army and AP, Telangana Police Academies
సినిమా వార్తలు

సాయిధరమ్ తేజ్ బర్త్ డే.. సైనికులకు, పోలీసులకు భారీ విరాళం

టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో మెగా మేనల్లుడు, టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అనంతరం స్వయంకృషితో అచిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. కాగా 1986 అక్టోబర్ 15 న జన్మించిన సాయిధరమ్ తేజ్ కి నిన్నటితో 36 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ఆయన గొప్ప మనసు చాటుకున్నారు. మన సమాజం, అలాగే మన దేశ పౌరుల భద్రత కోసం నిరంతరం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడే సైనికులు మరియు పోలీసుల క్షేమం కోసం భారీ విరాళాలు అందించారు.

Srikanth Mవాట్సాప్
anil ravipudi shares interesting facts about Bhagavanth Kesari Movie
ఇంటర్వ్యూ

‘భగవంత్ కేసరి' చాలా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Keedaa Cola Trailer Release Date Fixed
ట్రైలర్ & టీజర్

కీడా కోలా ట్రైలర్‌ లాంఛ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో త‌రుణ్ భాస్కర్‌ దాస్యం ఒకరు. 'పెళ్లి చూపులు', 'ఈ న‌గ‌రానికి ఏమైంది' వంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ క‌మ్ యాక్టర్‌ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం 'కీడా కోలా'. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా త‌రుణ్ భాస్కర్‌కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని బ్రహ్మానందం పాత్రకి సంబంధించిన లుక్‌ను విడుదల…

Srikanth Mవాట్సాప్
hi nanna teaser out now
ట్రైలర్ & టీజర్

హాయ్ నాన్న టీజర్ రిలీజ్

నాచురల్ స్టార్ నాని,సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్,సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.ముఖ్యంగా సంగీతం సినిమాకు ఫ్రెష్ ఫీల్ తెప్పించింది.ఇక ఈసినిమా టీజర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.టీజర్ ను కూడా బాగా కట్ చేశారు.టీజర్ చూస్తే హాయ్ నాన్న ఓ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ అయ్యేలా కనిపిస్తుంది.తండ్రి, కూతరుకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా తో తెరకెక్కుతుంది ఈ సినిమా.టీజర్ లో నాని లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయి.ఇక టీజర్ లో హాయ్ నాన్న రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.ముందుగా అనుకున్నడేట్ ప్రకారం అయితే డిసెంబర్ 21 విడుదలకావాల్సి…

Mahender Reddyవాట్సాప్
sampath nandi and sai dharam tej movie title released
సినిమా వార్తలు

గాంజా శంకర్ గా సాయి ధరమ్ తేజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రీ లుక్ ను నిన్న రిలీజ్ చేయగా ప్రీ లుక్ తోనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు.

TFN Adminవాట్సాప్
SDT17 movie pre look released
సినిమా వార్తలు

సాయి ధరమ్ తేజ్ 17 మూవీ- ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సాయి తేజ్. అందుకే హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో కి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ తరువాత బ్రో సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
mad movie 7 days collections
బాక్సాఫీస్

మ్యాడ్ షాకింగ్ కలెక్షన్స్- 7 రోజుల్లో 14 కోట్లు

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు 1.8 కోట్లు కలెక్ట్ చేయగా మంచి టాక్ రావడంతో సెకండ్ డేకు కలెక్షన్స్ మరింత పెరిగాయి . అలా నాలుగు రోజుల్లో 10 కోట్లు.. ఐదు రోజుల్లో 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ…

TFN Adminవాట్సాప్
anil ravipudi gives clarity about mahesh 29th movie
సినిమా వార్తలు

SSMB29 పై అనిల్ క్లారిటీ

ఇప్పటి వరకూ కామెడీ ఎంటర్ టైనర్ లతో అలరించిన అనిల్ రావిపూడి కాస్త రూట్ మార్చి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లోకి వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు.

TFN Adminవాట్సాప్
jawan movie collections running towards 1200 crores
బాక్సాఫీస్

ఆగని జవాన్ జోరు- హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ మాత్రం నిజంగానే తాను బాద్ షా అని మరోసారి నిరూపించాడు. బాలీవుడు బాక్సాఫీస్ వరుస ఫ్లాప్స్ తో కుప్పకూలిపోతున్న తరుణంలో పఠాన్ సినిమాతో వచ్చిన ప్రాణం పోశాడు. ఈసినిమా అప్పుడు 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ తో తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
mohanlal starrer vrushabha movie second schedule begins
షూటింగ్ అప్‌డేట్

వృషభ సెకండ్ షెడ్యూల్ మొదలు

మలయాళం సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో వృషభ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. నంద కిశోర దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈసినిమాసెకండ్ షెడ్యూలో తాజాగా మొదలుపెట్టారు. ముంబైలో మొదలైన ఈసినిమా సెకండ్ షెడ్యూల్ నవంబర్ వరకూ ఉండనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
gopichand and srinu vaitla movie milan schedule completed
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్32 మిలాన్ షెడ్యూల్ పూర్తి

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ మొదలైంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ మిలాన్‌ లో స్టార్ట్ చేసినట్టు అప్ డేట్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
sreeleela shares interesting facts about Bhagavanth Kesari Movie
ఇంటర్వ్యూ

భగవంత్ కేసరి నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

TFN Adminవాట్సాప్
ney ready telugu version song released from leo
సాంగ్

లియో నే రెడీ తెలుగు వెర్షన్ రిలీజ్

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్-స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లియో.మరో 6రోజుల్లో విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ నా రెడీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఒరిజినల్ వెర్షన్ లో మాత్రమే ఈ సాంగ్ విడుదలైయింది.ఇక ఇప్పుడు తెలుగు తోపాటు కన్నడ,మలయాళ,తమిళ,హిందీ భాషల్లో విడుదలచేశారు.నే రెడీ సాంగ్ తెలుగు లో కూడా చాలా క్యాచీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
sitara emotional post on world cinema day
సినిమా వార్తలు

సినిమా నా డీఎన్ఏ లో ఒక భాగం

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్య ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ గా కూడా మారింది. ఇలా చిన్న వయసులోనే సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
renu desai clarity on akira nandan tollywood entry
సినిమా వార్తలు

అకీరా కు హీరో అవ్వడం ఇష్టంలేదు- రేణు దేశాయ్

పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్. బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రైటర్స్ బ్లాక్‌ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.

TFN Adminవాట్సాప్
vishal 34 movie shooting update
షూటింగ్ అప్‌డేట్

ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ లో విశాల్ 34

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ తో తమిళనాడులోని తొట్టికూడులో ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని సెట్ లో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తెలిపాడు.

TFN Adminవాట్సాప్
ambajipeta marriage band movie overseas release update
సినిమా వార్తలు

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్

కలర్ ఫొటో తో హీరోగా మారిన సుహాస్ ఆ సినిమాతోనే మంచి హిట్ ను అందుకోడమే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vyooham Trailer Out Now
ట్రైలర్ & టీజర్

వ్యూహం ట్రైలర్ రిలీజ్

దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బేస్ చేసుకొని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.ఇది రెండు భాగాలుగా రానుంది.అందులో మొదటి భాగం వ్యూహం కాగా రెండోది శపథం.ఇక ఈరోజు వ్యూహం ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది.వైఎస్ఆర్ చనిపోయాక ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అవుతారనుకున్నారు కాని కాంగ్రెస్ హై కమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తరువాత జగన్ కొత్త పార్టీ స్థాపిస్తాడు ఇక అక్కడి నుండి తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది.బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడుని ఏవిధంగా ఎదుర్కున్నాడు.పార్టీని ఏవిధంగా బలోపేతం…

Mahender Reddyవాట్సాప్
shiva rajkumar joins in manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

మంచు విష్ణు కన్నప్పలో శివరాజ్ కుమార్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. కెరీర్ మొదట్లో మంచి హిట్లనే అందుకున్న మోహన్ బాబు ఆ తరువాత మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు వస్తుండటం.. కాంపిటీషన్ ఎక్కువవడంతో కాస్త వెనుకపడ్డాడు విష్ణు. ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ఓ భారీ కథతో వచ్చేస్తున్నాడు. కన్నప్ప అనే సినిమాను తీస్తున్నాడు. మహాభారత్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్