సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈసినిమాపై బాలీవుడ్ నుండి మాత్రమే కాదు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా వారం రోజుల్లో 563 కోట్లు వసూలు చేసుకుంది. ఇక ఎనిమిది రోజుల్లో ఈసినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈసినిమా 10 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: