తెలుగు లెజెండ్స్ తో భేటీ.. వారి డెడికేషన్ అద్భుతం

netflix ceo Ted Sarandos about telugu heros

గ్లోబల్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సౌత్ కంటెంట్ కాస్త తక్కుగా ఉండేది. కానీ సౌత్ సినిమా రేంజ్ పెరగడంతో తెలుగు తో పాటు దక్షిణ భాషల కంటెండ్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరొండస్ హైద్రాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆయన వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ముందుగా మెగా ఫ్యామిలీని, తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో తరువాత మహేష్ ఫ్యామిలీని కలిశారు. ఇప్పటికే ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టెడ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ గత మూడు రోజులుగా తెలుగు లెడెండ్స్ తో సమయాన్ని గడిపాను.. వారి స్టోరీస్, డెడికేషన్ ను చూసి నాకు ఆశ్చర్చమేసింది. ఇది లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్.. మళ్లీ ఇక్కడికి రావడానికి వెయిట్ చేయలేకపోతున్నా అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Ted Sarandos (@tedsarandos)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twenty =