గుంటూరు కారం సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే

guntur kaaram second single release date out

మచ్ అవైటెడ్ గుంటూరు కారం సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.వచ్చే బుధవారం ఈసాంగ్ రిలీజ్ కానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.అంతకన్నా ముందు సోమవారం సాయంత్రం 4:05 గంటలకు సాంగ్ ప్రోమో ను వదులనున్నారు.ఓ మై బేబీ అంటూ సాగే ఈమెలోడీ సాంగ్ ను మహేష్, శ్రీలీల ఫై చిత్రీకరించారు.తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో శ్రీలీల,మహేష్ కు ముద్దు పెడుతూ కనిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని టాక్. తమన్ ఈ సాంగ్ కు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట.రీసెంట్ గా రిలీజైనా ఫస్ట్ సాంగ్ ధమ్ బిర్యానీ 24గంటలో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.మరి ఇప్పుడు రానున్న ఓ మై బేబీ ఆ రికార్డు ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.ఇక షూటింగ్ విషయానికి వస్తే  ప్రస్తుతం సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.ఈనెల మూడో వారానికి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకుంది మూవీ టీం.

సినిమాను ఎలాగైనా సంక్రాంతి కి థియేటర్లకు తీసుకోవారాలని మేకర్స్ పట్టదలతో వున్నారు.త్రివిక్రమ్  తెరకెక్కిస్తున్న ఈసినిమాను హారిక హాసిని క్రీయేషన్స్ నిర్మిస్తుంది.పాన్ ఇండియా జోలికి పోకుండా కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =