
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 221


అయలాన్ ,కెప్టెన్ మిల్లర్ టాక్

హనుమాన్ ప్రీమియర్స్ కలెక్షన్స్

నా సామిరంగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అభిమానులతో దళపతి విజయ్ సెల్ఫీ.. నయా లుక్ వైరల్

కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

కల్కి 2898ఏడీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

సైంధవ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఓవర్సీస్ లోకూడా హనుమాన్ జోరు

గుంటూరు కారం చూడటానికి ఆసక్తికర అంశాలు

పుష్ప 2 డేట్ అదే

యూఎస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ ప్రభంజనం
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. ఈసినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న అంటే జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ ను అందించింది. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా యాక్టింగ్, విఎఫ్ఎక్స్, సంగీతంకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి రివ్యూలు, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది

అయలాన్ ,కెప్టెన్ మిల్లర్ టాక్
ఈరోజు కోలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి అందులో ఒకటి అయలాన్ కాగా రెండోది కెప్టెన్ మిల్లర్.ఈరెండు తెలుగులోకూడా విడుదలకావాల్సి వుంది కానీ ఇక్కడ పండగ బరిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వాయిదావేశారు.

గుంటూరు కారం స్పెషల్ షో.. సుదర్శన్ థియేటర్లో మహేశ్ బాబు సందడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. మహేశ్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. కాగా ఈ సినిమాకు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్స్.. అన్నీ మూవీ లవర్స్ని విశేషంగా అలరించాయి.

హనుమాన్ ప్రీమియర్స్ కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్లలో హనుమాన్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఈరోజు ఈసినిమా విడుదలకాగా నిన్న పెయిడ్ ప్రీమియర్లు వేశారు.దాదాపు 200కు పైగా షోస్ వేయగా అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో హనుమాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీమియర్స్ తోనే 6కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.అటు యుఎస్ఏలో కూడా 300k డాలర్ వసూళ్లను ప్రీమియర్స్ ద్వారా రాబట్టుకుంది.

నా సామిరంగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం..

అభిమానులతో దళపతి విజయ్ సెల్ఫీ.. నయా లుక్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ గతేడాది ‘లియో’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసారు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి 'గోట్' అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనేది ఉపశీర్షికగా ఉంది. కాగా ఈ చిత్రంలో జయరాం, ప్రభుదేవా, మోహన్, ప్రశాంత్, వైభవ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏజీఎస్ బ్యానర్పై తెరకెక్కుతుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసారి మరో పాత్ర ప్రధానమైన కథతో ధనుష్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమా తమిళ్ వెర్షన్ నేడు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.

కల్కి 2898ఏడీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ ను సలార్.. సీజ్ ఫైర్ తో అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ తో అందరినీ ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్2 కోసం కసరత్తులు జరుగుతున్నాయి. దీనితో పాటు ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.

సైంధవ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈసినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయి. వెంకటేష్ చాలా కాలం తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో సినిమాపై ఆసక్తి బాగానే పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అది తెలుస్తుంది.

ఓటీటీలోకి వచ్చేసిన కోట బొమ్మాళి
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కోట బొమ్మాళి. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది.ఈసినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీ లోకి వచ్చేసిన సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'సర్కారు నౌకరి'. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో భావనా వళపండల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కాగా ఈ సినిమాను ఆర్కే టెలిషో పతాకంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. సోషల్ మెసేజ్కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక మంచి సందేశాత్మక సినిమాగా విమర్శకుల…

హనుమాన్ రివ్యూ..గూజ్ బంప్స్ తెప్పించే విజువల్ వండర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఓ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడు ప్రశాంత్ వర్మ. చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలే పండగ.. ఎలాగూ సెలవులే కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడొచ్చు. ఒక మంచి ఫీలింగ్తో ప్రేక్షకులను బయటికి రావడం ఖాయం..

గుంటూరు కారం రివ్యూ : మహేష్ మాస్ జాతర
ఓవరాల్ గా భారీ అంచానాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారంలో మహేష్ నటన ,డ్యాన్స్ హైలైట్ అయ్యాయి.మహేష్ ను ఇంత మాస్ గా ముందు ఏ సినిమాలో చూడలేదు.పండగకి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే గుంటూరు కారం మిస్ అవ్వొద్దు.

హనుమాన్ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సైంధవ్ నా కెరీర్ లోనే చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓవర్సీస్ లోకూడా హనుమాన్ జోరు
సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది హనుమాన్.రేపు ఈసినిమా రిలీజ్ కానుండగా మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అయ్యాయంటే అర్ధం చేస్తుకోవచ్చు ఏ రేంజ్ హైప్ వుందో.మరి కొద్దీ గంటల్లో టాక్ కూడా బయటికి రానుంది.హిట్ టాక్ వస్తే రిస్క్ భారీగా వర్క్ అవుట్ అయినట్లే.హిందీ నుండి ఆల్రెడీ రివ్యూస్ బయటికొచ్చాయి.ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ ,సుమిత్ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు.సో హిందీ లో ఈసినిమా రచ్చ చేయడం ఖాయం.

నా సామిరంగ ప్రీరిలీజ్ ఈవెంట్.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సూపర్ స్పీచ్
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి…

గుంటూరు కారం చూడటానికి ఆసక్తికర అంశాలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఎంటో ఒకసారి చూద్దాం..

పుష్ప 2 డేట్ అదే
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ లో మార్పులేదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నందున రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి అయితే దీని గురించి మేకర్స్ ఇంతకుముందే క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు మరోసారి అలాంటిదేమీ లేదని తెలిపారు.ఈరోజు డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా విష్ చేస్తూ పుష్ప ది రూల్ అనుకున్నప్రకారం ఆగస్టు 15న విడుదలకానుందని తెలిపారు.

నా సామిరంగ విశేషాలు.. హీరోయిన్స్ ఆషిక, రుక్షర్, మిర్నా మాటల్లో
కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శత్వం వహించారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా…