
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 191


సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ డేట్ ఫిక్స్

మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా తెలుగులోకి

వచ్చే వారంలో విజయ్ ది గోట్ అప్డేట్

గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ హైలైట్స్

షూటింగ్ పూర్తిచేసుకున్న ఫ్యామిలీ స్టార్

డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తాం - ప్రియదర్శి

ఆయ్ మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

గేమ్ ఛేంజర్- వైజాగ్ లో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్

OG గ్లింప్స్ పై ఇమ్రాన్ హష్మీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. తన నుండి కొత్త సినిమా రావాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పుదు ఫ్యాన్స్. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

టిల్లు స్క్వేర్ నుండి ఓ మై లిల్లీ సాంగ్ ప్రోమో రిలీజ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా ఇంకా హాయ్ నాన్న సినిమాలతో అలరించగా అందులో దసరా బ్లాక్ బస్టర్ ను అందించగా హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న గ్లింప్స్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా తెలుగులోకి
గత నెలలో మలయాళం విడుదలైన రెండు సినిమాలు గ్లోబల్ వైడ్ గా దుమ్ముదులుపుతున్నాయి.అందులో ఒకటి ప్రేమలు కాగా మరొకటి మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో ప్రేమలు మొదట విడుదలై ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా ఈసినిమా తెలుగులో కూడా విడుదలకాగా ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.నిన్న ఈసినిమా తమిళంలో కూడా విడుదలైంది.

వచ్చే వారంలో విజయ్ ది గోట్ అప్డేట్
దళపతి విజయ్ - డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి హీరో పాత్ర కాగా మరొకటి విలన్ పాత్ర.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈసినిమా నుండి విజయ్ లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ లను వదిలారు.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ రానుంది.వచ్చే వారం ఈసినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ రానుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు వెల్లడించాడు.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో క్రిస్మస్ కి ఫస్ట్ సాంగ్ వదులుతామని మేకర్స్ ప్రకటించారు కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సాంగ్ ఇప్పటివరకు బయటికి రాలేదు.ఇక ఎట్టకేలకు ఫస్ట్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సాంగ్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించాడు.ఓషో కి గెస్ట్ గా వెళ్లిన తమన్ ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
రీసెంట్ గానే గామి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈసినిమా విజువల్ వండర్ గా ఉండి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు విశ్వక్ సేన్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది.

‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ హైలైట్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.

షూటింగ్ పూర్తిచేసుకున్న ఫ్యామిలీ స్టార్
రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను అలానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తాం - ప్రియదర్శి
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.

ఆయ్ మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన గీతా ఆర్స్ట్ పెద్ద సినిమాలే కాదు కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను నిర్మించి హిట్లను అందుకోగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

విశాల్ రత్నం నుండి డోంట్ వర్రీ రా చిచ్చా సాంగ్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విశాల్ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

ఆడియెన్స్ నవ్వే నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి - శ్రీవిష్ణు
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.

ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె వివాహం, ఫొటోస్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు ఘనంగా జరిగింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ మరియు హవ్యవాహిని మూడు మూళ్ళ బంధం లోకి అడుగుపెట్టారు. అయితే ఎలాంటి అట్టహాసం లేకుండా ఇరు కుటుంబసభ్యులు, మరియు సన్నిహిత బంధు, మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆడు జీవితం డబ్బింగ్ కంప్లీట్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్, ట్రైలర్ లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్…

గేమ్ ఛేంజర్- వైజాగ్ లో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాషూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్
హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఈసినిమా మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

పుష్ప 2 ను ఓవర్సీస్ లో సొంతం గా రిలీజ్ చేస్తున్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుతుంటుంది.ఎలాగైనా రిలీజ్ డేట్ ను అందుకోవాలని బ్రేక్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సీక్వెల్ ఫై భారీ అంచనాలు వున్నాయి దాంతో నిర్మాతలు రైట్స్ కు భారీ మొత్తం లో కోట్ చేస్తున్నారు.థియేట్రికల్ బిజినెస్సే 500కోట్ల వరకు జరుగొచ్చు అని అంచనా.

నేను మారతానని త్రివిక్రమ్ జల్సాలో ఆ డైలాగ్స్ రాశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎలక్షన్స్ టైమ్ దగ్గరపడుతుండటంతో సినిమాలను సైతం పక్కనపెట్టి ఎప్పటినుండో పవన్ పూర్తిగా తన ఫోకస్ ను రాజకీయాలపై పెట్టాడు. ఇప్పటికే తను పోటీ చేస్తున్న నియోజకవర్గం గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పవన్ పోటీ చేయనున్నట్టు తెలిపాడు. అంతేకాదు అదే సమయంలో తన పొలిటికల్ జర్నీ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర డబ్బులు లేక పార్టీని ఎలా నడపాలో అని భావిస్తున్న సమయంలో నా స్నేహితుడు త్రివిక్రమ్ వెన్నంటే ఉన్నారని.. నేను ప్రజల గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్…

ప్రేమలు వచ్చేది ఈ ఓటిటి లోకే
రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్ ప్రేమలు అదే టైటిల్ తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా అదరగొడుతుంది.స్ట్రెయిట్ తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కావడం తో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.ట్రెండ్ చూస్తే ఫుల్ రన్ లో ప్రేమలు 10కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.ఎస్ ఎస్ కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.అటు మలయాళంలో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 105కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.