ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె వివాహం, ఫొటోస్ వైరల్

Victory Venkatesh's Second Daughter Hayavahini Wedding Photos Goes Viral

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు ఘనంగా జరిగింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ మరియు ‏హవ్యవాహిని మూడు మూళ్ళ బంధం లోకి అడుగుపెట్టారు. అయితే ఎలాంటి అట్టహాసం లేకుండా ఇరు కుటుంబసభ్యులు, మరియు సన్నిహిత బంధు, మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అంతకుముందు గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ సందడి చేసిన సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత, వారి ముద్దుల తనయ సితార ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిలో నూతన వధూవరులు ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seventeen =