పుష్ప 2 ను ఓవర్సీస్ లో సొంతం గా రిలీజ్ చేస్తున్నారు 

Mythri Movies decided to go with its own release in all overseas countries

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుతుంటుంది.ఎలాగైనా రిలీజ్ డేట్ ను అందుకోవాలని బ్రేక్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సీక్వెల్ ఫై భారీ అంచనాలు వున్నాయి దాంతో నిర్మాతలు రైట్స్ కు భారీ మొత్తం లో కోట్ చేస్తున్నారు.థియేట్రికల్ బిజినెస్సే 500కోట్ల వరకు జరుగొచ్చు అని అంచనా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు ఓవర్సీస్ నుండి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయట.కానీ కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట.ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సాయంతో అక్కడ విడుదల చేయాలని భావిస్తున్నారట.ఇప్పటికే డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి.నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకుంది.

ఇక కేవలం తెలుగులోనే కాదు నేషన్ వైడ్ ఈ సీక్వెల్ కు సూపర్ హైప్ వుంది.డైరెక్టర్ సుకుమార్ కూడా ఈసినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడట.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =