కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 14

Chiru-Anil movie will be launched soon
సినిమా వార్తలు

చిరు అనిల్ లాంఛ్ కానుంది

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది.చిరుని కలిసి ఈరోజు ఫైనల్ స్క్రిప్ట్ వినిపించారు అనిల్. ఇక స్క్రిప్ట్ ఫుల్ గా నచ్చేయడం తో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఉగాదికి ఈసినిమా లాంచ్ కానుంది.ఇందులో చిరు,శివ శంకర్ ప్రసాద్ రోల్ లో కనిపించనున్నారు. చిరు అసలు పేరు కూడా కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్.ఇకచిరంజీవి నరేషన్ బాగా ఎంజాయ్ చేశారని ఇంకెందుకు లేట్ త్వరలో ముహర్తం అని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Director Venky Kudumula responds to the shelving of his movie with Chiru
సినిమా వార్తలు

చిరుతో సినిమా అందుకే క్యాన్సల్ అయ్యింది- వెంకీ కుడుముల

ఛలో ,భీష్మతో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈసినిమా షూర్ షాట్ హిట్ అవ్వుద్ది అనే టాక్ ను తెచ్చుకుంది.ట్రైలర్ ,సాంగ్స్ మెప్పించాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అయితే భీష్మ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు వెంకీ.నిజానికి ఈ డైరెక్టర్ రాబిన్ హుడ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేద్దాం అనుకున్నాడు. చిరు కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు.చిరు కూడా ఓకే అన్నాడు.దానయ్య డివివి నిర్మించాలనుకున్నారు కానీ ఫుల్ స్క్రిప్ట్ చిరు ని ఇంప్రెస్ చేయలేకపోయింది దాంతో వెంకీ కుడుముల గోల్డెన్ ఛాన్స్ మిస్…

Mahender Reddyవాట్సాప్
The Paradise is coming to theaters exactly one year from now
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ సరిగ్గా ఏడాదికి

దసరా కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలిసిందే.ఈ కాంబినేషన్ లో ఈసారి ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా విడుదలచేసిన గ్లింప్స్ అయితే అందరికి షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ,నానిని ఈసారి రా & బోల్డ్ గా చూపించనున్నాడు.గ్లింప్స్ తో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి.ఇక ఈసినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయనున్నారు.ఇదే విషయాన్ని మేకర్స్ మరోసారి కంఫర్మ్ చేశారు.ది ప్యారడైజ్ రిలీజ్ కి సరిగ్గా ఏడాది వుందని ఈరోజు పోస్టర్ ద్వారా ప్రకటించారు.సో రిలీజ్ డేట్ లో ఛేంజ్ వుండకపోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani Handover Shields To Unit in Court Movie Success Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Court State vs A Nobody,Nani,Priyadarshi,Ram Jagadeesh,Ha
సినిమా వార్తలు

గ్రాండ్‌గా కోర్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Yuva Samrat Naga Chaitanya To Attend Chief Guest For MAD MAXX Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Narne Nithiin,Sangeeth Shobhan,Ram Nitin,Kalyan Shankar,Mad Square T
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాగచైతన్య

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 7నిమిషాల రన్ టైంతో మార్చి 28న థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
MAD Square Trailer Released
ట్రైలర్ & టీజర్

మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 7నిమిషాల రన్ టైంతో మార్చి 28న థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
VT15 Shoot Begins With a Super Fun Promo,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,VT15 Shoot Begins,Varun Tej,Merlapaka Gandhi,Thaman S,Ritika Nayak,UV Creations,Varun Tej Movie
సినిమా వార్తలు

ఆకట్టుకుంటోన్న VT15 సూపర్ ఫన్ ప్రోమో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
Court – State vs a Nobody Crosses $1 Million Mark in US,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Court State vs A Nobody,Nani,Priyadarshi,Ram Jagadeesh,Harsh Roshan,Sridevi,Siva
బాక్సాఫీస్

కోర్ట్.. ఓవర్‌సీస్‌లో సాలిడ్ కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
PM Modi to Attend Chhaava Special Screening at Parliament,PM Modi,PM Modi Latest News,PM Modi News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prime Minister Narendra Modi,Vicky Ka
సినిమా వార్తలు

పార్లమెంట్‌లో ‘ఛావా’ స్పెషల్ స్క్రీనింగ్.. హాజరుకానున్న ప్రధాని మోదీ

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' అరుదైన గౌరవం దక్కించుకుంది. మార్చి 27న పార్లమెంట్‌లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటం విశేషం. అలాగే ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు బీజేపీ ఎంపీలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు రానున్నట్టు తెలుస్తోంది. ఇలా పార్లమెంట్‌లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకున్న అతికొద్ది చిత్రాలలో ఛావా స్థానం దక్కించుకోవడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
AA 23 Will Be A Mythological Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allu Arjun And Trivikram Movie,AA 23 Movie update,AA23 Telugu Movie,AA23,AA23 Movie,AA23 Telugu Movie
సినిమా వార్తలు

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా రానుందని తెలిసిందే.నిజానికి పుష్ప 2 తరువాతే ఈసినిమా ఉంటుందనుకున్నారు కానీ మధ్యలో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడు.ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా గురించి నాగవంశీ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈసినిమా మైథలాజికల్ మూవీ గా తెరకెక్కనుందని సినిమా వచ్చాక దేశం అంతా షాక్ అవుతుందని అన్నారు. అలాగే రామాయణం ,మహాభారతం కాకుండా వేరే దేవుడి గురించి ఈసినిమా వుండనుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగవంశీ చెప్పారు.

Mahender Reddyవాట్సాప్
Heroine Sreeleela Talks About Robinhood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Robin
ఇంటర్వ్యూ

రాబిన్‌హుడ్ లాంటి ఫన్ సినిమా నా కెరీర్లో ఇప్పటివరకు చేయలేదు- శ్రీలీల

హీరో నితిన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు.ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jaat Trailer Receives A Sensational Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jaat Trailer,Jaat Movie Trailer,Jaat Hindi Movie Trailer,Sunny Deol,Sunny Deol Movies,Sunny
ట్రైలర్ & టీజర్

జాట్ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పేరుకు హిందీ హీరో తో చేస్తున్నా తెలుగు సినిమా అనే ఫీల్ తెప్పించింది ట్రైలర్.ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను కట్ చేశారు.ట్రైలర్ అయితే నార్త్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది.ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
RC 16 Long Schedule Is Finally Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RC16,Ram
షూటింగ్ అప్‌డేట్

RC 16 లాంగ్ షెడ్యూల్ కంప్లీట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతూ రాగా నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.ఈ షెడ్యూల్ లో క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను అలాగే మరికొన్ని కీలక సీన్లను చిత్రీకరించారు.

Mahender Reddyవాట్సాప్
Team Robinhood Gives Clarity on Tickets Price Hike,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie M
సినిమా వార్తలు

టికెట్ రేట్స్ పెంపుపై రాబిన్‌హుడ్ టీమ్ కీలక ప్రకటన

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్‌తో నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. కాగా ఇంతకుముందు వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీపై మంచి అంచనాలే వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Robinhood Completed Censor Formalities With U/A Certificate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythr
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.

Srikanth Mవాట్సాప్
Mazaka OTT Platform and Streaming Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mazaka On Zee5,ZEE5 Telugu,MAZAKA Trailer,Sundeep Kishan,Ritu Varma,Rao Ramesh,Mazaka P
ఓటీటీ

ఓటీటీ లోకి మజాకా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మజాకా'. 'ధమాకా' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో రీతూ వర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మురళి శర్మ, అన్షు కీలక పాత్రల్లో నటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
Robinhood Trailer Trending Top on YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Rob
ట్రైలర్ & టీజర్

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రాబిన్‌హుడ్ ట్రైలర్

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Actor And Karate Master Shihan Hussaini Passed Away,Actor And Karate Trainer Shihan Hussaini Passes Away,Karate Expert Shihan Hussaini Passes Away After Battling Blood Cancer,Karate Expert Shihan Hussaini Passes Away,Karate Expert Shihan Hussaini Pas
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేని కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు మరియు కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని కన్నుమూశారు. కాగా హుస్సేనీ టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురువు కావడం విశేషం. గత కొన్నిరోజులుగా లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఈ క్రమంలో చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ 60 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు.

Srikanth Mవాట్సాప్
Robinhood Director Venky Kudumula Says, He is a Big Fan of Megastar Chiranjeevi
సినిమా వార్తలు

చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్‌ని, కథ కూడా చెప్పాను

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
The release date of Vijay's Jana Nayagan has been announced
రిలీజ్ అప్‌డేట్

జన నాయగన్ రిలీజ్ డేట్ లాక్

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 69వ సినిమా జయ నాయగన్.పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.మే లోగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది.మూవీ అనౌన్స్ మెంట్ రోజు అక్టోబర్ లో విడుదలచేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ మార్చారు.పొంగల్ బరిలోకి దిగనుంది జన నాయగన్.జనవరి 9న ఈసినిమా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్