కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 15

Hit 3 first single prema velluva is out now
సాంగ్

హిట్ 3 ఫస్ట్ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈసినిమా టీజర్ లో నాని ఫెరోషియస్ అవతార్ లో కనిపించి అదరగొట్టాడు.సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కావొచ్చింది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.ప్రేమ వెల్లువ అంటూ వచ్చిన ఈ మెలోడీ సాంగ్ బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ,నూతన మోహన్ వోకల్స్ అందించగా కృష్ణకాంత్ రచించారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
The background score for MAD Square is composed by Thaman
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ కి తమన్ బీజీఎమ్

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టీం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.టీజర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ రేపు రానుంది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు యూఎస్ఏ లో 100K డాలర్లను క్రాస్ చేసింది.ఇక ఈసినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సాంగ్స్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు.ఇందులో మూడు పాటలు ఉండగా అన్ని హిట్ అనిపించుకున్నాయి. మ్యాడ్ కి కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా విజయంలో సాంగ్స్ కీ రోల్ ప్లే చేశాయి.అయితే మ్యాడ్ స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ తో చేయించారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
రాబిన్‌హుడ్‌ సినిమాకి కలెక్షన్ల కుంభవృష్టి కురవాలి
బాక్సాఫీస్

రాబిన్‌హుడ్‌ సినిమాకి కలెక్షన్ల కుంభవృష్టి కురవాలి

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
David Warner Character Will be Surprising in Robinhood, Says Director Venky Kudumula
సినిమా వార్తలు

డేవిడ్ వార్నర్ క్యారెక్టర్‌లో చాలా విషయం ఉంటుంది

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Robinhood trailer receives an excellent response
ట్రైలర్ & టీజర్

రాబిన్ హుడ్ ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది

హీరో నితిన్ రాబిన్ హుడ్ తో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ప్రామిసింగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నారు.నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు.దీనికి ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు.ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.వార్నర్ కు తోడు శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటించడంతో సినిమాకు హైప్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Actor Rajendra Prasad Praises Hero Nithiin's Acting in Robinhood
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్‌తో నితిన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాడు

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Court enters the 50 crore club in just 10 days
సినిమా వార్తలు

50కోట్ల క్లబ్ లో కోర్ట్

నేచురల్ స్థార్ నాని నిర్మాణంలో చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ రేర్ ఫీట్ సాధించింది.ఈసినిమా నిన్నటి తో 50కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.సెకండ్ వీకెండ్ కూడా సూపర్ రన్ కొనసాగించడంతో కేవలం 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకొని మరీ ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఫుల్ రన్ లో మరో 5 కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.అయితే ఈ వారంలో రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ , ఎల్2:ఎంపురాన్ సినిమాలు విడుదలవుతున్నాయి.ఈ మూడు సినిమాలకు సూపర్ బజ్ ఉంది.దాంతో కోర్ట్ కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Sreeleela Praises David Warner at Robinhood Pre Release and Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

వార్నర్‌ ఇప్పటివరకు వికెట్స్.. ఇప్పుడు టికెట్స్ - శ్రీలీల

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's VT15 Kicks Off with an Auspicious Pooja
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ VT15 లాంచ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయిన వరుణ్ తన తదుపరి సినిమాను డిఫరెంట్ జానర్‌లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
JAAT Trailer Out
ట్రైలర్ & టీజర్

జాట్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
NTR is currently promoting Devara in Japan
సినిమా వార్తలు

దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఎన్టీఆర్

జనతా గ్యారేజ్ తరువాత స్టార్ హీరో ఎన్టీఆర్ -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర.గత ఏడాది విడుదలై 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.ఇక ఈసినిమాను జపాన్ లో విడుదలచేయనున్నారు.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి అక్కడ కూడా ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో రిలీజ్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
David Warner's Character Creates Great Impact on Robinhood, Says Hero Nithiin
సినిమా వార్తలు

వార్నర్ భాయ్ ప్రజెన్స్‌తో సినిమా మరో లెవల్‌కి వెళ్ళింది - నితిన్

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Australian Cricketer David Warner Feel Proud For Acting in Robinhood
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్‌లో నటించడం గౌరవంగా భావిస్తున్నాను - డేవిడ్ వార్నర్

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Actor Srikanth Meka Introduced as Britishu From Sambarala Yeti Gattu
ఫస్ట్ లుక్

సంబరాల యేటిగట్టు నుంచి శ్రీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్‌ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Team JAAT Reveals The First Look Posters of Regina Cassandra and Saiyami Kher
ఫస్ట్ లుక్

జాట్ నుంచి రెజీనా కసాండ్రా, సయామి ఖేర్ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Maa Andhaala Siri Song Released From Anupama Parameswaran's Paradha
సాంగ్

పరదా నుంచి మా అందాల సిరి సాంగ్ రిలీజ్

తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nithiin’s Robinhood Trailer Released
ట్రైలర్ & టీజర్

రాబిన్‌హుడ్ ట్రైలర్ రిలీజ్

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Anushka Shetty’s Ghaati Likely to be Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anushka Shetty,Anushka Shetty Movies,Anushka Shetty New Movie,Anushka Shetty Latest Movie
సినిమా వార్తలు

అనుష్క ఘాటి విడుదల వాయిదా?

'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సక్సెస్ తర్వాత స్టార్ యాక్ట్రెస్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తోన్న లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ 'ఘాటి'. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
TFPC Thanks AP Govt Over Support For Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFPC Thanks AP Govt,TFPC,TFPC Latest News,TFPC News,AP,AP News,Andra Pradesh,Movie Industr
సినిమా వార్తలు

ఏపీ ప్రభుత్వానికి TFPC కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు గానూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలిపింది.

Srikanth Mవాట్సాప్
Ravi Teja May Star In A Superhero Movie Directed By Kalyan Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyan Shankar,Kalyan Shankar Movies,Ravi Teja And Kalyan Shankar,Rav
సినిమా వార్తలు

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?

రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్