
ట్యాగ్ · 105 కథనాలు · పేజీ 2


జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

యాక్షన్ సీక్వెన్స్ తో జపాన్ న్యూ షెడ్యూల్

బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు-మణిరత్నం

నాని ఎక్కడ చూసినా నువ్వే

పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో PS 2 మూవీ ట్రైలర్

పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో 100 రోజులలో పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్

పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
మరో ఐకానిక్ రోల్ లో చియాన్ విక్రమ్

ఖైదీ 2 నెగిటివ్ రోల్ లో?

జపాన్ నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఇంకా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తుందని గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్టు…

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు.

పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఏప్రిల్ 28వ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కూడా సాలిడ్…

పొన్నియన్ సెల్వన్ 2 జాక్ పాట్ కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అందులోనూ ఒక్క తమిళ్ లోనే చాలా వరకూ షేర్ వచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించడంతో వారికి దగ్గర కథ కావడంతో వారిని బాగా ఆకట్టుకుంది.

పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ వీక్ బ్లాస్టింగ్ కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ ప్రాంచైజ్ పొన్నియన్ సెల్వన్. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో.. ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ గా ప్రాజెక్ట్ రెండు పార్ట్ లుగా చిత్రీకరించారు. ఈ సినిమా పార్ట్ 1 వచ్చే ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. ఏప్రిల్ 28వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ ఉండటం.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కథ అన్నీ పర్ఫెక్ట్ గా…

200 కోట్ల ఎపిక్ కలెక్షన్స్ తో పొన్నియన్ సెల్వన్ 2
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమాను 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కించాడు. అయితే రెండు పార్ట్ లుగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ సైతం రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టిస్తుంది.

యాక్షన్ సీక్వెన్స్ తో జపాన్ న్యూ షెడ్యూల్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ కార్తీ జపాన్ పై ఫోకస్ పెట్టాడు. ఈనేపథ్యంలో ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈకొత్త షెడ్యూల్ హైద్రాబాద్ లో నేడు…

2 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో పొన్నియన్ సెల్వన్ 2
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా సెకండ్ పార్ట్ కూడా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాాది ఈసినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ్ రికార్డ్ కలెక్షన్స్ ను సైతం రాబట్టుకుంది. దాంతో సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ గా ఉందని.. కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉందన్న గుడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమాకు బలం చేకూరింది. దాని ప్రభావం కలెక్షన్స్ పై కూడా పడింది…

పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 మరింత గ్రిప్పింగ్ గా ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు-మణిరత్నం
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మరో 4రోజుల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈమూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.పాన్ ఇండియా మూవీ కావడంతో తమిళ్ తోపాటు అన్ని భాషల్లో ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

4DX లో పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మణిరత్నంకు సూపర్ హిట్ ను అందించింది. చోళులు కాలం నాటి కథను తీసుకొని దానిని విజువల్ వండర్ గా చూపించాడు మణిరత్నం. అందుకే ఈసినిమా అందరినీ ఆకట్టుకొని హిట్ ను అందుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ప్రస్తుతం పార్ట్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే కదా.

నాని ఎక్కడ చూసినా నువ్వే
ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. నాని కెరీర్ లో మొదటిసారిగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నాని చాలా జోరుగా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా.. రీసెంట్గా…

పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథాంశంతో విజువల్ వండర్ గా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

త్వరలో PS 2 మూవీ ట్రైలర్
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా ఆయనకు సూపర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందించి పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను మార్చి…

మరో 100 రోజులలో పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

జపాన్ - కార్తీ స్టైలిష్ పోస్టర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్కు కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో కార్తీ స్టైలిష్…

పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.
మరో ఐకానిక్ రోల్ లో చియాన్ విక్రమ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ , తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ చియాన్ విక్రమ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ ఘనవిజయం సాధించి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. తన కెరీర్ లో ఇప్పటివరకు నటనా పరంగా ఎన్నో ఐకానిక్ రోల్స్, గెటప్స్ చేసి అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ని చేసిన విక్రమ్ ఇప్పుడు మరో ఐకానిక్ రోల్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఖైదీ 2 నెగిటివ్ రోల్ లో?
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కేవలం లోకేష్ కథ, మేకింగ్.. దానికి తోడు కార్తి నటన ఈసినిమాకు ప్లస్ పాయింట్స్ అవ్వడంతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా లైన్ ఏంటో కూడా లోకేష్ చెప్పాడు. హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుందని.. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలుచుకొని బయటకు వచ్చిన ఆయనతో పోలీసులకు ఎలాంటి అవసరం ఏర్పడుతుంది అనే లైన్ తో…