ఖైదీ 2 నెగిటివ్ రోల్ లో?

Raghava Lawrence To Play Key Role In Karthis Khaidhi 2 Movie, Raghava Lawrence To Play Key Role In Khaidhi 2 Movie, Karthis Khaidhi 2 Movie, Choreographer Raghava Lawrence, Karthi, Raghava Lawrence, Lokesh Kanagaraj, Karthi Latest Movie, Karthi's Upcoming MOvie, Khaidhi 2, Khaidhi 2 2023, Khaidhi 2 Movie, Khaidhi 2 Update, Khaidhi 2 Latest News, Khaidhi 2 Telugu Movie, Khaidhi 2 Latest Update, Khaidhi 2 Live Updates, Khaidhi 2 Latest News And Updates, Khaidhi 2 Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కేవలం లోకేష్ కథ, మేకింగ్.. దానికి తోడు కార్తి నటన ఈసినిమాకు ప్లస్ పాయింట్స్ అవ్వడంతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా లైన్ ఏంటో కూడా లోకేష్ చెప్పాడు. హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుందని.. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలుచుకొని బయటకు వచ్చిన ఆయనతో పోలీసులకు ఎలాంటి అవసరం ఏర్పడుతుంది అనే లైన్ తో ఈసీక్వెల్ ను రూపొందించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లోకేష్, కార్తీ వారి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.. అవి పూర్తయిన తరువాత ఈ సీక్వెల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 13 =