
ట్యాగ్ · 22 కథనాలు


ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట

తెలుగు సినిమాలు మంచి లాభాలు ఇస్తాయి

ముంబై మాల్ లో "లైగర్ " ఫీవర్

'లైగర్' విధ్వంసం మొదలైంది..!

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్

సాయి పల్లవికి నేను అభిమానిని..!

'కరణ్ జోహార్' చేతిలో మలయాళం హిట్ మూవీ హక్కులు

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి

"RRR" హిందీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

'లైగర్' కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

"లైగర్ "మూవీ సెట్స్ లో చిత్ర బృందం

దేవర.. హిందీ రైట్స్ దక్కించుకున్న కరణ్ జోహార్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట
ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా స్థాయి అంతర్జాతీయంగా ఎంత పెరిగిందో చూశాం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ ఇంకా అల్లూరి సీతారామరాజు జీవితచరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు భారతీయ సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని నాటు నాటు…

తెలుగు సినిమాలు మంచి లాభాలు ఇస్తాయి
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వంలో వహించిన కరణ్ జోహార్ ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి ఆ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నాడు. టాప్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వారసులను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడం వరకూ అందరి సినిమాలను నిర్మిస్తుంటాడు. అందుకే నెపోటిజం పేరుతో కరణ్ జోహార్ పలు విమర్శలను సైతం అందుకుంటూ ఉంటాడు. ఇక ఒకవైపు హిందీలో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు పలు తెలుగు సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటూ అక్కడ రిలీజ్ చేస్తున్నాడు.

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు
బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ముంబై మాల్ లో "లైగర్ " ఫీవర్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'లైగర్' విధ్వంసం మొదలైంది..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ అంచనాలను తమ అప్ డేట్ లతో పెంచుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచాయి. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్తో ట్రైలర్ అదిరిపోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ.. విజయ్ నటన, బాక్సింగ్ సన్నివేశాలు ఇంకా రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాదు రిలీజ్…

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

సాయి పల్లవికి నేను అభిమానిని..!
టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఇక మంచి నటిగా గుర్తింపు పొందడమే కాదు.. సాయి పల్లవి పాత్ర ప్రధానమైన సినిమాలనే చేస్తుందన్న నమ్మకం కూడా ఉంది…

'కరణ్ జోహార్' చేతిలో మలయాళం హిట్ మూవీ హక్కులు
మలయాళం సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఎర్పడిందని చెప్పొచ్చు. పెద్ద హడావుడి లేకుండానే.. మంచి కథలతో మలయాళం సినిమాలు ఇప్పుడు చాలా హిట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మన తెలుగులో చాలా మలయాళం సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇటీవల పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం రీమేకే. మరి ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూశాం. ఇక ఇటీవలే మరో హిట్ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది.

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అన్నీ అనుకున్నట్టు ఉండి ఉంటే రేపు రిలీజ్ అయి ఉండేది. కానీ అందరినీ నిరాశ పరస్తూ మళ్లీ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో.. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై"RRR"ప్రమోషన్
అల్లూరి సీతారామరాజు గా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, కొమరం భీమ్ గా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక దీనిలో భాగంగానే అప్ డేట్స్ స్టార్ట్ చేశారు. ఇక మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఇప్పటికే ఈసినిమా మోషన్ పోస్టర్ ను చూస్తే అర్థమైపోయింది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సౌత్ లో మాత్రం…

'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్
కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అలా చాలా రోజులపాటు పెండింగ్ లో ఉండి ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర. రణ్బీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

"RRR" హిందీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్…

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ రిలీజ్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో కరోనా కూడా రావడం వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రణబీర్ కపూర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. దానితోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణ్బీర్కపూర్, అలియా భట్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయింది.

'లైగర్' కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా లైగర్. వీరిద్దరి సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అలాంటిది వీరిద్దరి కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఈసినిమాపై కూడా అదే క్రేజ్ ఉంది. హీరోలను ఓరేంజ్ లో ఎలివేట్ చేసే పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక ప్రస్తుతం ఈసినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.

"లైగర్ "మూవీ సెట్స్ లో చిత్ర బృందం
పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "లైగర్” మూవీ సెప్టెంబర్ 9వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "లైగర్ "మూవీ షూటింగ్ COVID-19 కారణంగా నిలిచిపోయింది.