న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై”RRR”ప్రమోషన్

RRR Movie Promotions at Newyork Times Square,RRR Promotions At Times Square,RRR Film promotions on Times Square Newyork,RRR movie unit promotion in new york city Time Square,RRR's music album was recently featured at Times Square in New York,New York's Times Square lights up with Jr NTR,RRR Movie Craze and Promotions at USA Time Square, Ram Charan and Jr NTR starrer RRR has gone global,RRR reaches NYC's Times Square,RRR on Times Square in the USA,RRR movie unit promotion in new york,Ajay Devgn,Alia Bhatt,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Karan Johar,Komaram Bheem NTR,Latest Telugu Movies 2021,MM Keeravaani,Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Roar Of RRR Movie,RRR Event,RRR Film,RRR Latest Update,RRR Movie Event,RRR,RRR Movie Latest Update,RRR Movie TIme Square Event,RRR,RRR Movie Trailer,RRR Movie Update,RRR Time Square,RRR New york city Time Square Event,RRR New Update,RRR NTR,RRR Official Trailer,RRR Pre Release Event,RRR Pomotions in usa,RRR ,RRR Ram Charan,RRR Teaser,RRR Telugu Movie,RRR Telugu Movie Trailer,RRR Telugu Trailer,RRR Trailer,RRR Trailer Telugu,RRR Update,RRR Updates,Seetha Rama Raju Charan,SS Rajamouli,SS Rajamouli movies,SS Rajamouli New Movie,Telugu Filmnagar,Times Square,Times Square NYC,RRR Times Square,RRR New York's Times Square,RRR movie promotion in New York times square,#RRR,#RRRMovie,#RRROnJan7th,#SSRajamouli,#RRRTimesSquare,#RRRinUSA,#RoarofRRR

అల్లూరి సీతారామరాజు గా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, కొమరం భీమ్ గా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది. యూఎస్ న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ బిల్డింగ్‌ పై “స్పైడర్ మ్యాన్”, “అవతార్” వంటి హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌తో పాటు పాటలను డిస్‌ప్లే చేసిన సందర్భాలున్నాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన మ్యూజిక్‌ను ప్రదర్శించారు. ఇప్పుడు తాజాగా “RRR” మూవీ పోస్టర్తో పాటు సాంగ్స్ డిస్ ప్లే చేస్తున్నారు. యూఎస్ న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ బిల్డింగ్‌ పై ప్రమోషన్ పొందుతున్న ఫస్ట్ తెలుగు మూవీ గా “RRR” రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.