‘కరణ్ జోహార్’ చేతిలో మలయాళం హిట్ మూవీ హక్కులు

Hrudayam movie rights sold to Karan Johar,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Ace Producer of Bollywood Karan Johar,karan Johar,Producer Karan Johar,Bollywood Producer karan Johar,karran Johar Produced Movies,karan johar Upcoming Movies, Karan Johar latest Updates,Karan Johar Movie Updates,Karan Johar Next movie,Ace Producer karan Johar,karan Johar bag the remake rights of Malayalam Super hit Movie Hridayam, Karan Johar Bagged Remake Rights for Hridayam Movie,Malayalam Movie Hridayam,Malayalam Super Hit Movie Hridayam,Karan Johar Remake Rights in of Hindi, Telugu and Tamil languages, Dharma Productions and Fox Star Studios together acquired the rights of the film,Karan Johar shared a post in twitter saying Acquired the rights of Hridayam super hit Movie in malayalam, Karan Johar Thanks to Visakh Subramaniam and Merryland Cinemas for handing the remake rights,Karan Johar currently directing Rocky Aur Rani Ki Prem Kahani starring Ranveer Sigh and Alia Bhatt, Karan Johar Also Producing for Movie Brahmastra featuring Ranbir Kapoor and Alia Bhatt as Shiva and Isha,#karanjohar,#Hridayam

మలయాళం సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఎర్పడిందని చెప్పొచ్చు. పెద్ద హడావుడి లేకుండానే.. మంచి కథలతో మలయాళం సినిమాలు ఇప్పుడు చాలా హిట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మన తెలుగులో చాలా మలయాళం సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇటీవల పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం రీమేకే. మరి ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూశాం. ఇక ఇటీవలే మరో హిట్ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా హృదయం. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి హిట్ ను అందుకుంది. దీంతో ఇప్పుడు ఈసినిమా హక్కులకు మంచి డిమాండ్ పెరిగింది. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ‘హృదయం’ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. ఈ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా మరియు గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మలయాళ ప్రేమకథ హృదయం హిందీ, తమిళం, తెలుగు భాషల రైట్స్ ను సొంతం చేసుకున్నాయి. త్వరలో మరిన్ని అప్ డేట్స్ ఇస్తామని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =