“RRR” హిందీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

RRR Movie Mumbai Pre Release Event Details,RRR Movie Mumbai Event,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,RRR NTR,RRR Ram Charan,MM Keeravaani,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR Press Meet,SS Rajamouli New Movie,RRR Telugu Trailer,RRR Trailer Telugu,RRR Official Trailer,RRR Press Meet Mumbai,RRR Mumbai Event,RRR Mumbai Press Meet,RRR Movie Mumbai Press Meet,Karan Johar,RRR Launch In Mumbai,RRR Launch Event Mumbai,RRR Movie Mumbai Pre Release Event,RRR Mumbai Pre Release Event,RRR Pre Release Event,RRR Movie Pre Release Event,RRR Event,RRR Movie Event,RRR Movie Event In Mumbai,RRR Mumbai Pre Release Event Details,RRR Mumbai Pre Release Event Date,Roar Of RRR In Mumbai,RRR Mumbai,RRR Hindi Event,RRR Pre Release Event Mumbai,Salman Khan To Grace The RRR Pre Release Event In Mumbai,Salman Khan Chief Guest To RRR Pre Release Event In Mumbai,Salman Khan As The Chief Guest For RRR Pre Release Event In Mumbai,RRR Hindi Rre Release Event In Mumbai,Salman Khan,RRR Hindi Rre Release Event,#RRROnJan7th,#RRRMovie,#RRR,#SSRajamouli,#RoarOfRRRInMumbai

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను ముంబై , చెన్నై , బెంగళూరు , హైదరాబాద్ లలో చిత్ర యూనిట్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ “RRR” మూవీ హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 19 వ తేదీ ముంబై లో గ్రాండ్ గా జరపనుంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధి గా పాల్గొంటున్నారు. తెలుగు లో “RRR” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + seven =