ముంబై మాల్ లో “లైగర్ ” ఫీవర్

Vijay Deverakonda Liger Fever In Mumbai, Ananya Panday, Ananya Panday Latest Movie, Ananya Panday Movies, Ananya Panday New Movie, Karan Johar, latest telugu movies news, latest tollywood updates, Liger, Liger Movie, Liger Movie Latest News, Liger Movie News, Liger Movie Promotions, Liger Movie Team Mumbai Street Dance, Liger Movie Team Vijay Deverakonda And Ananya Panday Mumbai Street Dance – Watch Here, Liger Movie Update, Liger Movie Updates, Liger Promotions, Liger promotions in Mumbai, Liger Team in the streets of Mumbai, Liger Team Mumbai Street Dance, Liger Team Mumbai Street Dance Video, Liger Telugu Movie, Liger Telugu Movie Latest News, Liger Update, Liger Updates, Puri Jagannadh, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda, Vijay Deverakonda And Ananya Panday, Vijay Deverakonda And Ananya Panday Dance, Vijay Deverakonda And Ananya Panday Dance Video, Vijay Deverakonda And Ananya Panday Liger, Vijay Deverakonda And Ananya Panday Movie, Vijay Deverakonda And Ananya Panday Mumbai Street Dance, Vijay Deverakonda And Ananya Panday Street Dance, Vijay Deverakonda Latest Film Updates, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda Latest Movie Update, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda Latest Project, Vijay Deverakonda Movies, Vijay Deverakonda New Movie, Vijay Deverakonda New Movie Update, Vijay Deverakonda New Project, Vijay Deverakonda Next Project, Vijay Deverakonda Upcoming Movie, Vijay Deverakonda Upcoming Project, Waat Laga Denge

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న “లైగర్ ” మూవీ కై దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ కూడా “లైగర్” మేనియాతో ఊగిపోతుంది. తాజాగా ముంబైలోని SGC Mallలో “లైగర్” మూవీ టీమ్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ “లైగర్” టీమ్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.ప్రేక్షకులు “లైగర్” టీమ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. అక్కడవారిలో కనిపించిన ఎగ్జైట్ మెంట్ , ఎనర్జీతో మాల్ మొత్తం సందడి సందడి గా మారింది. క్రేజీ హీరో దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన “లైగర్ ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =