కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hit 3

ట్యాగ్ · 26 కథనాలు

Hit 3 Third Single Thanu Released
సినిమా వార్తలు

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
హిట్ 3 సెన్సార్ కంప్లీట్
సినిమా వార్తలు

హిట్ 3 సెన్సార్ కంప్లీట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
HIT 3 is off to a strong start in the US box office
బాక్సాఫీస్

యూఎస్ఏ లో హిట్ 3 గుడ్ స్టార్ట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.చాలా రోజుల తరువాత టాలీవుడ్ నుండి వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.నాని ఈసినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో కలిసి అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈసినిమాతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగడంతో రిలీజ్ కు ముందే నిర్మాతలు గట్టెక్కారు.ఇక నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత హైయెస్ట్ 1 మిలియన్ డాలర్ మూవీస్ వున్న హీరో నానినే.

Mahender Reddyవాట్సాప్
Hit 3 generates a lot of buzz ahead of its release
సినిమా వార్తలు

హిట్ 3కి సాలిడ్ బజ్

గత కొన్ని వారాల నుండి సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది.అయితే మే 1న పెద్ద సినిమా దిగుతుంది.టాలీవుడ్ ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే నేచురల్ స్టార్ నాని హిట్ 3.ఈసినిమాకు బజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకు హైప్ అంతమాత్రమే ఉండగా ట్రైలర్ వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Nani and Srinidhi Shetty kickstart promotions for Hit 3
సినిమా వార్తలు

హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా నాని

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. అందులో భాగంగా నిన్న శ్రీనిధి శెట్టి తో కలిసి తమిళ మీడియా కు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.ఈ ప్రమోషన్స్ కోసం ప్రతేకమైన సెట్స్ వేశారు.ఇక ఈరోజు నాని, శ్రీనిధి శెట్టి ముంబై వెళ్లి హిందీలో ప్రమోట్ చేస్తున్నారు.రీసెంట్ గా సరిపోదా శనివారం, కోర్ట్ సినిమాలను కూడా గట్టిగా ప్రమోట్ చేశాడు నాని. ఈరెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఇప్పుడు హిట్ 3 నికూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Hit 3 Kerala releases by Wayfarer Films
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ చేతికి హిట్ 3

నేచురల్ స్టార్ నాని నుండి నెస్ట్ వస్తున్న సినిమా హిట్ 3.ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.నాని సినిమాల్లోనే ఇప్పటివరకు మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3.ఇక ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది.దాంతో కేరళలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దుల్కర్ కు హిట్ 3 ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమా రైట్స్ తీసుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani and Director Sailesh Kolanu Reveals Interesting Facts About Hit 3
సినిమా వార్తలు

యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి మే 1న ఫుల్ మీల్స్

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 trailer gets record-breaking views on YouTube
ట్రైలర్ & టీజర్

హిట్ 3 ట్రైలర్ కు సెన్సేషనల్ వ్యూస్

హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది.దీనికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈసినిమా నుండి రీసెంట్ గా టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక నిన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani Says, Hit 3 Story Has High Intense Action Sequences
సినిమా వార్తలు

హిట్ 3లో వైలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది - నాని

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 Trailer Released, Nani Stuns Everyone With His Magnanimous Performance
ట్రైలర్ & టీజర్

హిట్ 3 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన అర్జున్ సర్కార్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

హిట్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
hit-3-second-single-released
సినిమా వార్తలు

హిట్ 3 సెకండ్ సింగిల్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Revealed Next Song Title, The Slogan of Hit 3
సాంగ్

హిట్ 3 స్లోగన్ రివీల్ చేసిన హీరో నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్‌, పోస్టర్స్.. అన్నీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో మార్కెట్‌లో ఈ మూవీ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Team Released Nani's Powerful Brand New Poster
ఫస్ట్ లుక్

HIT 3 నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ కు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 first single prema velluva is out now
సాంగ్

హిట్ 3 ఫస్ట్ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈసినిమా టీజర్ లో నాని ఫెరోషియస్ అవతార్ లో కనిపించి అదరగొట్టాడు.సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కావొచ్చింది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.ప్రేమ వెల్లువ అంటూ వచ్చిన ఈ మెలోడీ సాంగ్ బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ,నూతన మోహన్ వోకల్స్ అందించగా కృష్ణకాంత్ రచించారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
the-first-single-from-hit-3-will-be-out-next-week
సాంగ్

హిట్ 3 ఫస్ట్ సాంగ్ రానుంది

సరిపోదా శనివారం తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తుండగా ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా వచ్చిన టీజర్ సెన్సేషనల్ వ్యూస్ తో సినిమాపై అంచనాలను పెంచేసింది.టీజర్ లో నాని వైలెంట్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Hit 3 teaser gets record-breaking views on YouTube.
ట్రైలర్ & టీజర్

హిట్ 3 టీజర్ కు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్

హ్యాట్రిక్ విజయాల తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాలో నాని,అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani's HIT: The 3rd Case Teaser Released
ట్రైలర్ & టీజర్

హిట్ 3 టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో అదరగొట్టిన నాని

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Anirudh Ravichander Teams up With Natural Star Nani For The Paradise
సినిమా వార్తలు

అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి 'దసరా' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'ది ప్యారడైజ్' కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్‌ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Team Released Republic Day Special Poster
ఫస్ట్ లుక్

హిట్ 3.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్

షేర్