
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


హిట్ 3 షూటింగ్ షురూ

నాని నెక్స్ట్ హిట్ 3నే

నాని నెక్స్ట్ మూవీ ఇదే

HIT 3 మూవీ పై హీరో నాని స్పందన

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

హిట్ 3.. కాశ్మీర్లో యాక్షన్ మోడ్లో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో మచ్ అవైటెడ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. ఇందులో ఆయన మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

హిట్ 3 షూటింగ్ షురూ
నేచురల్ స్టార్ నాని32వ మూవీ హిట్ 3 ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.నాని ఫస్ట్ డేనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఇందులో నాని రూత్ లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించనున్నాడు.శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి,మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నాని నెక్స్ట్ హిట్ 3నే
ప్రస్తుతం సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది తనకు వరసగా మూడో హిట్టు.గత ఏడాది దసరా,హాయ్ నాన్న లతో వరసగా బ్లాక్ బాస్టర్ చూశాడు.ఇక ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

నాని నెక్స్ట్ మూవీ ఇదే
గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ కొట్టాడు నాచురల్ స్టార్ నాని.దసరా తో కెరీర్ లో తొలిసారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఆతరువాత వచ్చిన హాయ్ నాన్న కూడా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా తరువాత ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చేస్తున్నాడు.షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 29న విడుదలకానుంది.

HIT 3 మూవీ పై హీరో నాని స్పందన
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక…