
ట్యాగ్ · 46 కథనాలు

'అల వైకుంఠపురములో' టీం రీయూనియన్

'అల వైకుంఠపురములో' భారీ రేటుకు హిందీ హక్కులు

`రాములో రాములా`.. మరో రికార్డ్


2 మిలియన్ క్లబ్ లో `అల వైకుంఠపురములో`

'అల వైకుంఠపురములో' వైభవంగా విజయోత్సవ వేడుకలు

పోల్ గేమ్ : అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ ?
సరైనోడు : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరైనోడు ” మూవీ ఘనవిజయం సాధించింది. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ , సాంగ్స్ లో హీరో అల్లు అర్జున్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లు అర్జున్ , ఆది ల క్లైమాక్స్ ఫైట్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మాస్ ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ తో “సరైనోడు ” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు బోయపాటి తనదైన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరించారు.

"బుట్టబొమ్మ " సాంగ్ గురించి పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
'అల వైకుంఠపురములో' టీం రీయూనియన్
త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కు బన్నీ లాంటి హీరో దొరికితే ఆ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే వారు నిరూపించారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గత ఏడాది సమ్మర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థమన్ సాంగ్స్ గురించి. ఈ సాంగ్స్ యూ…

'బుట్ట బొమ్మ' పాట 'అల వైకుంఠపురములో' అనుకోలేదు ముందు..!
'అలవైకుంఠపురములో' సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్…
150 మిలియన్ క్లబ్లో “బుట్ట బొమ్మ” వీడియో సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. యువ సంగీత సంచలనం థమన్ స్వరపరచిన బాణీలన్నీ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి.

'అల వైకుంఠపురములో' భారీ రేటుకు హిందీ హక్కులు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్, థమన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్మిన సంగతి మనందరికి తెలిసిన సంగతే.

‘అల వైకుంఠపురములో’ క్లోజింగ్ కలెక్షన్స్
ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

`రాములో రాములా`.. మరో రికార్డ్
ఇటీవల కాలంలో ఆడియో పరంగా సంచలనం సృష్టించిన చిత్రంగా `అల వైకుంఠపురములో`ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులోని ప్రతీ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా.. `సామజవరగమన`, `రాములో రాములా`.. యూ ట్యూబ్ ముంగిట సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాయి.

`రంగస్థలం` రికార్డుని బద్దలు కొట్టిన `అల వైకుంఠపురములో`
సంక్రాంతి కానుకగా విడుదలైన `అల వైకుంఠపురములో` కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలచిన ఈ సినిమా... పలు చోట్ల `నాన్ - బాహుబలి` రికార్డులను మూటగట్టుకుంది. కొన్ని చోట్ల (తాజాగా నైజాంలో కూడా) అయితే `బాహుబలి - ది బిగినింగ్` రికార్డులను కూడా అధిగమించి విస్మయపరిచింది. ఈ ఊపులోనే.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వశమైంది.

'అల వైకుంఠపురములో' ఈ స్థాయి కలెక్షన్లు సాధింస్తుందని మొదట చెప్పింది మెగాస్టారే - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
"ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు" అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ 'నాన్ బాహుబలి' రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో వారి సంభాషణ...

‘అల వైకుంఠపురములో’ 11 డేస్ కలెక్షన్స్
మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకొని వచ్చిన బన్నీ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…107.46 కోట్ల షేర్ ను రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా మొత్తం 134.59 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 214.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
'అల వైకుంఠపురములో' పది రోజుల కలెక్షన్స్
త్రివిక్రమ్తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక సినిమా రిలీజ్ అయి పదిరోజులు అవుతున్నా...కలెక్షన్స్ రాబట్టడంలో ఎలాంటి జోరు తగ్గలేదు. మరి పదిరోజుల్లో ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

"అల .. వైకుంఠపురములో .." మూవీ రికార్డ్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా "అల .. వైకుంఠపురములో .." మూవీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా దూసుకు పోతోంది.

'సామజవరగమన' నా మదిని వీడటం లేదు
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి థమన్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ' సామజవరగమనా', 'రాములో రాములా', బుట్ట బొమ్మ' పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ఆడియో అందించి సినిమాకు సగం సక్సెస్ అందించాడు. ఇక ఆ పాటలను సెలబ్రెటీలు సైతం ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరిపోయారు.

3 మిలియన్ డాలర్ల క్లబ్ లో `అల వైకుంఠపురములో`
2020 సంక్రాంతి సంచలనం `అల వైకుంఠపురములో`... ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల `నాన్ - బాహుబలి` రికార్డులను నమోదు చేసే దిశగా అడుగులేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్... ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ అల్లు అర్జున్ స్టారర్... యు.ఎస్. బాక్సాఫీస్ ముంగిట 3 మిలియన్ డాలర్ల (గ్రాస్) క్లబ్ లో చేరింది. ఇప్పటి వరకు ఈ క్లబ్ లో ఐదు తెలుగు చిత్రాలు (`బాహుబలి` చిత్రాలు, రంగస్థలం, భరత్ అనే నేను, సాహో) ఉండగా... ఆరో సినిమాగా `అల వైకుంఠపురములో` స్థానం దక్కించుకుంది. కాగా,`రంగస్థలం` (3.513 మిలియన్ డాలర్లు) పేరిట ఉన్న `నాన్…

'అల' కొత్త రికార్డ్స్ తో బన్నీ 'అల వైకుంఠపురములో'
మొత్తానికి 'అల వైకుంఠపురములో' సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని ఈ నెల 12వ తేదీన విడుదలై ఈ సినిమా విడుదల నాటి నుండి పాజీటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా…

100 కోట్ల షేర్ రాబట్టిన 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే ప్రతి రోజూ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. రిలీజ్ అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా అల వైకుంఠపురములో కలెక్షన్స్ అదే గ్రాఫ్ను మెయింటెన్ చేస్తూ వస్తుంది. విడుదలైన నాలుగు రోజులకే నాన్ బాహుబలి రికార్డులను సైతం దాటేసింది. ఇక వారం రోజుల్లో ఈ సినిమా…

2 మిలియన్ క్లబ్ లో `అల వైకుంఠపురములో`
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన `అల వైకుంఠపురములో` సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల `నాన్ - బాహుబలి 2` రికార్డులను సృష్టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల పంట పండిస్తోంది. అంతేకాదు... తాజాగా ఈ సినిమా యు.ఎస్. ఎ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది.

'అల వైకుంఠపురములో' వైభవంగా విజయోత్సవ వేడుకలు
'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్
సంక్రాంతి అన్ని సినిమాలు పండగ రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్నాయి, సంక్రాంతి సెలవు రోజున అన్ని సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 24 కోట్లకి పైగా షేర్ ని సాధించాయి, ఇక ఇప్పుడు కనుమ హాలిడే రోజున ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ దర్బార్ ఈ రోజు మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.