“బుట్టబొమ్మ ” సాంగ్ గురించి పూజాహెగ్డే

#poojahegde, Pooja Hegde about Butta Bomma Song #2YearsOfAlaVaikunthapurramuloo, #AlaVaikunthapurramuloo, #AVPL,Pooja Hegde Butta Bomma Song,pooja Hedge Super Hit Song Butta Bomma Song From Alavaikuntapuramuloo, Pooja Hegde Songs,Pooja Hegde Movie Songs,Pooja Hegde Super Hit Songs,Pooja Hegde Ala Vaikunthapurramuloo Movie Songs,2 Years Of Ala Vaikunthapurramuloo, 2 Years Of Ala Vaikunthapurramuloo Movie,2 Years of AVPL,Ala Vaikunthapurramuloo,Ala Vaikunthapurramuloo Full Movie, Ala Vaikunthapurramuloo Full Movie Online,Ala Vaikunthapurramuloo Movie,Ala Vaikunthapurramuloo Movie Completes 2 Years, Ala Vaikunthapurramuloo Movie Latest Updates,Ala Vaikunthapurramuloo Movie Songs,Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo Songs,Ala Vaikunthapurramuloo Telugu Full Movie,Ala Vaikunthapurramuloo Telugu Movie,Allu Arjun, Allu Arjun Ala Vaikunthapurramuloo,Allu Arjun Ala Vaikunthapurramuloo Movie,Allu Arjun And Pooja Hegde,Allu Arjun And Pooja Hegde Ala Vaikunthapurramuloo, Allu Arjun And Pooja Hegde Celebrate Two Years Of Ala Vaikunthapurramuloo,Allu Arjun And Pooja Hegde Movie, Allu Arjun latest movie,Allu Arjun movies,Allu Arjun new movie,Allu Arjun Shares BTS Pictures From Ala Vaikunthapurramuloo Sets,Butta Bomma, Latest Telugu Movies 2022,latest tollywood updates,Pooja Hegde,Pooja Hegde Latest Movie,Pooja Hegde movies,Pooja Hegde New Movie,Ramuloo Ramulaa, Samajavaragamana,SS Thaman,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,Trivikram,Trivikram movies,Trivikram Srinivas

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అల .. వైకుంఠపురములో .. “2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. .అయితే ఆ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే “బుట్టబొమ్మ” పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. బుట్టబొమ్మ స్టెప్‌ని అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ‌తో కలిసి తానే క్రియేట్ చేసినట్టు చెప్పారు. తాను షాట్ కోసం వేచి చూస్తున్న సమయంలో అర్హ‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశామనీ , తెలియకుండా అసలు ఆ బుట్టబొమ్మ స్టెప్ మేమే సృష్టించి ఉండవచ్చని అనుకుంటున్నాననీ ఒక వీడియో ను పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here