‘అల వైకుంఠపురములో’ పది రోజుల కలెక్షన్స్

Ala Vaikunthapurramuloo Movie 10 Days Collections

త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్‌ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక సినిమా రిలీజ్ అయి పదిరోజులు అవుతున్నా…కలెక్షన్స్ రాబట్టడంలో ఎలాంటి జోరు తగ్గలేదు. మరి పదిరోజుల్లో ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నైజాం – 35.69 కోట్లు
సీడెడ్ – 18.07 కోట్లు
వైజాగ్ – 18.80 కోట్లు
గుంటూరు – 9.93 కోట్లు
ఈస్ట్ – 9.89 కోట్లు
వెస్ట్ – 7.65 కోట్లు
కృష్ణ – 8.80 కోట్లు
నెల్లూరు – 4.07 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ -112.90 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన షేర్ – 143.25 కోట్లు, గ్రాస్ – 220 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =